#HappyBirthdayKCR
నా మనసులోని మాట...
నాకు తెలిసిన కేసిఆర్ చాలా సౌమ్యుడు, ఆలోచన పరుడు, సాహితీవేత్త, తెలంగాణ చరిత్ర సంస్కృతి ఆకళింపు చేసుకున్న ఒక మామూలు తెలంగాణ పౌరుడు.
ఓడిపోవడం అతనికి కొత్త కాదు, ఓడించడం అతనికి పెద్ద కష్టం కూడా కాదు. (1/n)

కానీ ఆ సుఖ దుఃఖల మధ్య అందరిని కలుపుకొని ఒక నినాదం తో ఒక చరిత్ర దారి మరల్చిన అనితర సాధ్యుడు, మొక్కవోని దీక్ష తో ఒక ప్రజా విప్లవంకి నాంది పలికి, ప్రతి గడపను పోరు బాట దిశ గా మార్చిన ఒక భగీరథుడు.
(2/n)
(2/n)
తప్పు చేయాలే, తప్పు చెయ్యనివ్వలే...కష్టం లెక్కల్లో సొంత రాష్ట్రం ఆలోచనలు ప్రేరేపించి ఒక అద్భుత ఘట్టాన్ని తెలంగాణ ప్రజలకి అందిచిన ఒక మామూలు తెలంగాణ ఆశావాది.
(3/n)
(3/n)
బలి దానాలు జరిగినా, కేసిఆర్ గళం పెంచినా, అన్ని పార్టీలు ఒక తాటి పై తెచ్చినా...అన్ని తెలంగాణ ఉద్యమంలో జరిగిన కష్టాలు, బాధలు,నిజాలు అని చెప్పుకునే నా లాంటి మామూలు మనిషి.
ఏ పథకం తెచ్చినా అందులో ఆ ప్రతి గడపకి అది అందాలనే తాపత్రయం బహుశా కేసిఆర్ కి తప్ప ఎవరికీ తెలియదు కాబోలు.
(4/n)
ఏ పథకం తెచ్చినా అందులో ఆ ప్రతి గడపకి అది అందాలనే తాపత్రయం బహుశా కేసిఆర్ కి తప్ప ఎవరికీ తెలియదు కాబోలు.
(4/n)