ఈ ఫోటో చూసి టీడీపీ వాళ్ళు నిన్నేం అన్నారో తెలుసా... ఆ తిట్లు తినడానికి ఉన్నాడా అక్కడ...
వైసీపీ వాళ్ళల్లో విషయం ఉన్నాళ్ళు ఏమన్నారో తెలుసా... పిరికాడు అనుకున్నాం... మొండాడన్నారు...
ఇన్ని రోజులూ నీ రాజకీయం చూసి ఇలా ఉంటే టీడీపీ బ్రతకదనుకున్నాం....

పరిపాలన మీదున్న శ్రద్ద రాజకీయం మీద లేదనుకున్నాం...
నూటికి వెయ్యి శాతం చెప్తా నేను... నువ్వే కరెక్ట్ నీ రాజకీయమే కరెక్ట్...
రెండేళ్ళు కూడా అవ్వకుండా అతను అంటే ప్రజలు భయపడిపోయారనుకుంట...
జనాలకు తెలీదా టీడీపీ గెలిస్తే మా ఊరికి పథకాలు రావని....

తొలిసారి నువ్వు సీఎం అయినప్పుడు కాంగ్రెస్ లేకుండా చెయ్యాలని ఇలాగే రాజకీయం చేసుంటే రెండోసారి సీఎం అయ్యే వాడివా...?
రెండోసారి సీఎం అయినప్పుడు ఇలాగే రాజకీయం చేస్తే 2009 ఎన్నికల్లో నిన్ను ఎదుర్కోవడం కోసం ప్రజారాజ్యం, ప్రజాశాంతి పార్టీలు పుట్టేవా...?

మూడోసారి సీఎం అయినప్పుడు ఇలాగే రాజకీయం చేస్తే ప్రజల్లో తిరిగేవాడివా...?
ఇప్పుడు జనాలకు నువ్వు కావాలి... నీ విలువ మాకు తెలిసిందని పంచాయితీ ఎన్నికల్లో చెప్పారు...
తెలియక పొరపాటు చేసాం తెలిసి తప్పు చేయలేం అన్నారు....

కేంద్రానికి కూడా గ్రౌండ్ రిపోర్ట్ కావాలి కాబట్టే నిమ్మగడ్డను కొనసాగించింది...
ఒకమాట చెప్పనా... నీకు అంతర్జాతీయ పలుకుబడి ఎక్కువ... ఎందుకంటే నువ్వు వినూత్నంగా ఆలోచిస్తావ్...
పాతికేళ్ళ క్రితం నీ ఆలోచనలే కదా ఇప్పుడు గాంధీజి పేరు చెప్పి స్వఛ్చ భారత్‌లాంటివి అమలు చేస్తున్నారు...

నువ్వు ఆర్దిక వేత్తవి... ప్రపంచ బ్యాంకు నిన్ను వదులుకోదు... అందుకే మావోయిస్టులకు నువ్వంటే మంట...
ఆర్దికవేత్తలను ప్రభుత్వాలు వదులుకోవు... అందుకే రెండుసార్లు నువ్వు ఓడిపోయినా కాంగ్రెస్ నిన్నేం చెయ్యలేదు... ఈరోజుకు కాంగ్రెస్‌కు నువ్వు కావాలి...

సింగపూర్ పిచ్చిదా
అమరావతిని కడతాం అని ముందుకు వచ్చింది
నీ కోసం సింగపూర్ మంత్రి ఎన్నిసార్లు వచ్చాడు
సింగపూర్ రాజు చచ్చిపోతే నిన్నెందుకు ముందుపిలిచింది మోడీకంటే
నిన్ను బీజేపీ వదులుకుందామని బీజేపీ అనుకున్నా వదులుకోలేదు... ఎంతమంది ఆర్దిక వేత్తలున్నా దేశంలో నిన్ను కొట్టే మగాడు లేడు

పంచాయితీ ఫలితాలతో బీజేపీకి క్లారిటీ వచ్చేసింది... నీ ప్రత్యర్దితో తో వాళ్ళకు అవసరంలేదు...
ప్రజలకు నీ విలువ తెలిసిన ఎన్నికలు... అందుకే ఎన్నికలు జరగాలని పట్టుబట్టావ్...
ప్రతీ నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుని పట్టుబట్టి ఎన్నికలకు వెళ్ళావ్...

జడ్జ్ మారినా జస్టీస్ మారదని నువ్వన్న మాట ప్రత్యర్దులకు క్లియర్‌గా అర్దమైంది...
చివరిగా ఒకమాట... నీ రాజకీయం నువ్వు చెయ్... నీకు ఎలా నచ్చితే అలాగే చెయ్... నీ వెంట నేనున్నా . నా అభిమాన నాయకుడివి ఎప్పటికీ...