భారత దేశంలో ఉన్న పల్లెలు...సుమారు 6,64,369!
సుమారు 25 కోట్ల కుటుంబాలు!
అందులో 22 కోట్ల కుటుంబాలు హిందువులవి!
కనీసం 15 కోట్ల కుటుంబాలు రామాలయనికి చందా ఆవేరేజ్ గా కుటుంబానికి 100 రూపాయిలు ఇచ్చిన 1500 కోట్లు!!
ఇంకా పట్టణ ప్రజలు ఇచ్చే చందా , కార్పొరేట్స్, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు

ఎన్నారైలు ఇచ్చేది కనీసం గా 2000 కోట్లు అయ్యే చాన్స్ ఉంది.
మరి ఈ 3500 కోట్లు ఎక్కడికి పోతున్నాయి...కుహనా మతతత్వ పార్టీల చేతిలోకా...లేక మొత్తం ఆలయానికి 1200 కోట్లు అవసరం అని చెప్పిన ఈ దేశ హోమ్ మంత్రి గారు.మిగిలిన 2300 కోట్లకు లెక్క చెప్పే ధైర్యం ఉందా?
నేనైతే 1500 ఇచ్చిన చందా..

సో చందా ఇవ్వండి కానీ అకౌంటబిలిటీ ఎవరిదో కూడా అడిగి ఇవ్వండి!!!
వీలైతే చందా అడగడానికి వచ్చిన వారి ఫోన్ నెంబర్ తీసుకొని ఒకసారి ఫాలో అప్ చేయండి... ఎందుకంటే వంద అయినా రెండొందలు అయినా మన పైసలు మనమే సంపాదించుకోవాలి మిత్రో.!!
డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా!!!
జై శ్రీరామ్