లీటర్ పెట్రోల్ మూల ధర రూ.30 అయితే.
పన్నులతో రూ.63 అదనం.
(కేంద్ర ఎక్సైజ్‌ పన్ను రూ.33 )

రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్‌, అదనపు వ్యాట్‌, రహదారి పన్ను రూ. 26 డీలరు కమీషన్‌ రూ 3.50

లీటర్ డీజిల్
(కేంద్ర ఎక్సైజ్‌ పన్ను రూ. 32
రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్‌, అదనపు వ్యాట్‌, రహదారి పన్ను రూ. 20 ,
డీలర్‌ కమీషన్‌ రూ.2.53

కేంద్ర పెట్రోలియం శాఖ ప్లానింగ్‌, అనాల‌సిస్ సెల్ గ‌ణాంకాలు ప్రకారం పెట్రోలియం ఉత్ప‌త్తుల‌పై

2018 – 19 బాబు జమానా లో AP కి ఆదాయం రూ. 10,784 కోట్లు
2019 – 20 లో AP కి ఆదాయం రూ. 10,168 కోట్లు (గత సం కంటే తక్కువ)

2020 – 21 లో రూ.4,485 కోట్లు (తొలి 6 నెల‌లు)
పెట్రోల్ రేట్లు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి
ఒకటి లేదా రెండు రూపాయలు తేడా ఉంటుంది

ఎన్నిక‌ల‌కు ముందు రూ.1500 కోట్ల విలువైన ఏపీ ఆర్డీసీ ఆస్తుల‌ను త‌న‌ఖా పెట్టి తెచ్చిన అప్పును
ఎన్నిక‌ల ముందు ప‌సుపు – కుంకుమ‌కు ఖ‌ర్చు చేశారు చంద్ర‌బాబు.
దీంతో నిధుల కొర‌త ఎదుర్కొంటున్న ఏపీ ఆర్డీసీని ఆదుకొని.. ర‌హ‌దారి ప‌నులు ప‌రుగులెత్తించ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం డిసెల్‌, పెట్రోల్‌ల‌పై రూపాయి సెస్ విధిచింది.
You can follow @KovaiSarala123.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.