
భారతదేశానికీ స్వాతంత్రం రాకముందు బ్రిటిషు పరిపాలనలో ఆదాయపు పన్ను (Income Tax ) ఎవరు కట్టేవారు రైతుల లేక కార్పొరేట్ పరిశ్రమలా?

రైతులు కట్టిన ఆదాయపు పన్నుతో బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోచుకున్నారు అనే విషయం అందరికి తెలిసినదే
@PawanKalyan @JanaSenaParty

మరి అదే రైతు ఈరోజు ప్రభుత్వాల మీద, రైతు రుణమాఫీలు మీద ఆధారపడే పరిస్థితులని నెలకొల్పినది ఎవరు?

రాజకీయ నాయకులా లేక ప్రజలా


కార్పొరేట్ సంస్థలు వస్తే ఉద్యోగాలు వస్తాయి

ఉద్యోగులు కట్టే ఆదాయపు పన్ను వలన దేశం ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది

ఇలాంటి మాయమాటలు చెప్పి రైతులని మోసం చేసి దోపిడీకి గురి చేసారు

కార్పొరేట్ పరిశ్రమల కోసం అని పంట పొలాలను SEZ గా మెరుస్తుంటే రేపటి తరం అన్నంకి బదులు గడ్డి తిని బ్రతికే పరిస్థితులు రాబోతున్నాయి

నీరు ఎక్కడ ఉంటె పరిశ్రమలు అక్కడకి వస్తుంటే రైతు ఎక్కడకి పోవాలి

కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లో నడిచే రాజకీయా పార్టీల వలన నేడు రైతు నష్టపోతున్నాడు

కార్పొరేట్ సంస్థలు ఇచ్చే కమిషన్ల కోసం కక్కుర్తి పడి ప్రభుత్వాలే నాసిరకం విత్తనాలు రైతులకి అందిస్తున్నాయి అలంటి ఉత్పత్తులు చేసే పరిశ్రమలకి కొమ్ము కాస్తున్నాయి

నేడు రైతు సరైన పంట దిగుబడి లేక కొన్ని సార్లు పంట చేతికి అందక

వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలలో కూలి పని చేసుకుని బ్రతుకుతున్నారు.

చేసిన అప్పు తీర్చలేక రైతు ప్రాణాలు వదిలేస్తున్నారు ఐదు సంవత్సరాలకి ఒకసారి ఎన్నికల ముందు మీ పార్టీల గెలుపుకోసం

రైతుని ఒక ఓటర్ గా భావించి రైతు రుణమాఫీ అని మాయ చేస్తే రైతులు బ్రతుకులు మారవు

రైతు వ్యవసాయం మానేస్తే భూగర్భజలాలు అడుగంటి పోతాయి

మొక్కల మూలాల ద్వారా నీటి విడుదల అవుతుంది

హైడ్రాలిక్ పున: పంపిణీ (Hydraulic Redistribution) అనేది మొక్కల మూల వ్యవస్థల ద్వారా వివిధ నేల భాగాల మధ్య నీటి యొక్క నిష్క్రియాత్మక కదలిక, ఇది నేల-మొక్కల ఇంటర్‌ఫేస్‌లో నీటి సంభావ్య ప్రవణతల ద్వారా నడపబడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ల కోసం కార్పొరేటె కంపెనీల మీద కాకుండా వ్యవసాయం ఎదుగుదల మీద ఏకాగ్రత పెడితే

రైతు బాగుంటాడు

రైతులు కూడా ఆదాయపన్ను కట్టే పరిస్థితి నెలకొల్పితే

అప్పుడు పర్యావరణాన్ని పాడు చేసే పరిశ్రమల మీద ఆధారపడాల్సిన పని లేదు

రైతే రాజు

రైతే వెన్నుముక్క

అనే నినాదాలు నిజాలు చేయొచ్చు

రాష్ట్రం బాగుంటది, దేశం బాగుంటది
అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
@PawanKalyan @bolisetti_satya @JSPDhalam @TSivasankararao @MenteSowjanya @Thanos_Tweetss @Sowmya_chinnu_ @gaiety49 @RayapatiAruna
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.