అప్పుడు @ncbn sir ని జనాలు బాగా నమ్మరు ..రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి
ఎప్పుడైతే వైస్సార్ వచ్చాడో ...పవర్ కోసం ప్రజల మైండ్ ని పూర్తిగా డైవర్ట్ చేసాడు అసలు డెవలప్మెంట్ వేస్ట్ అని నమ్మించాడు ....
కాని YSR అదృష్టం ఏమిటి అంటే అప్పటికే చంద్రబాబు హైదరాబాద్ ని డెవలప్ చేసే ఇవ్వడం... https://twitter.com/isbedu/status/1352302887758569472

చంద్రబాబు కష్టని జనాలకి ఒక పక్కన పంచుకుంటూ ..ఒక పక్కన రాష్టాన్ని దోచుకుంటూ పరిపాలన కొనసాగించాడు
జనాల మైండ్ ఓన్లీ వెల్ఫేర్ కి స్విఫ్ట్ చేసాడు
వైస్సార్ పీకింది ఏమి లేదు కొడుకి దోచి పెట్టడం తప్ప అండ్ జనాల మైండ్ కూడా చెడగొట్టాడు

2014-19 @ncbn sir అమరావతి కోసం 18 Hours కష్టపడినాడు ...సంక్షేమం కూడా బాలన్స్ చేసుకున్నాడు .. మధ్యలో మళ్ళి Hudud, Titli Toofans...
అమరావతి పూర్తి అయ్యివుంటే మళ్ళి వైస్సార్ లాగా చంద్రబాబు కష్టని జగన్ వాడుకునే వాడు పూర్తి అవ్వలేదు కాబ్బటి దానిని ఎలాగో మనం కట్టలేము అని చంపేశాడు

ఇప్పుడు సింపుల్ గా స్టేట్ కి ఆదాయం లేదు కాబ్బటి అప్పు చేసి కొంత ...ధరలు పెంచి కొంత ...జనాలకి పంచుతున్నాడు
మద్యం సాండ్ లో హ్యాపీ దోచుకుంటూ రిలాక్ అవుతున్నాడు...
చంద్రబాబు ఏమైనా మాట్లాడితే కులం తో టార్గెట్ చేస్తూ రాజకీయం పబ్బం గడుపుకుంటున్నారు...!

2004 లో వైస్సార్ వేసిన బీజం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది...
Hyderabad పోతుంటే చూస్తూ ఉండి పోయాము...
Amaravati పోతున్న చూస్తూ ఉంటున్నాము....
కులాలు మతాలు పక్కన పెట్టి ఒక్కసారి మన ఆంధ్ర ప్రదేశ్ గురించి అందరం ఆలోచిద్దాం