జగన్ అన్న!!

*2009 ముందు వైఎస్సార్ ముద్దల కుమారుడు జగన్ మోహన్ రెడ్డి

*2009 లో 2,00,000 మెజార్టీ తో ఎంపీ

* వైఎస్సార్ మరణం - జగన్ అన్నే మనకి ఓదార్పు తో తోడయ్యాడు

* సీనియర్ కాంగ్రెస్ లీడర్ + పచ్చ పార్టీ కుళ్లిపోయి కక్ష కట్టారు.

* 2010 లో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా
* 2011 లో వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం

* జగన్ కేసుల్లో టీడీపీ ఇంప్లీడ్ అయ్యారు. పచ్చ పార్టీ తప్పుడు కథనాలు ఉదృతం చేశారు

* 2012 లో జరిగిన ఉపఎన్నిల్లో 18 స్థానాలకు 16 స్థానాల్లో ఘనవిజయం
5,45,672 ఓట్ల మెజార్టీ తో ఎంపీ(3 వ అతిపెద్ద మెజార్టీ దేశంలో)
*2014 లో జగన్ ఒక్కడు పై
{బాబు +మోడీ వేవ్+బీజేపీ+87,512 కోట్ల రుణమాఫీ+25,000కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ+యెల్లో మీడియా+యాక్టర్+కొత్త రాష్ట్రానికి 40 ఏళ్ల అనుభవం దానికి మోడీ తోడు
చారిత్రాత్మిక అవసరం అన్నారు} అయినా కేవలం 1.2% తో ఓడినా 67 ఎమ్మెల్యే,10 ఎంపీ 81,550 మెజార్టీ తో ఎమ్మెల్యే
* స్వల్ప తేడాతో ఓడినా ఎప్పుడూ కోర్టు లలో ప్రభుత్వానికి వ్యతిరేకం గా పిల్ లు వెయ్యడం మత రాజకీయాలు చెయ్యడం ఇలాంటివి ఎప్పుడూ జగన్ చెయ్యలేదు.

కేవలం ప్రజల పక్షాన నిలబడ్డాడు. ప్రజలే సర్వస్వం అనుకుని వల్ల తరుపున పోరాటం చేశాడు.
* 2019 లో జగన్ ఒక్కడు వంటరిగా 151 ఎమ్మెల్యే,22ఎంపీ లతో ఏపీ చరిత్ర లో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన ఘనవిజయం జగన్ సొంతం చేసుకున్నాడు.
51% ఓట్లు, 86% ఎమ్మెల్యే,92% ఎంపీ స్థానాలు.

* ఏపీ చరిత్ర లో ప్రబంజనాల వెల్లువ:
1983 లో NTR - 68%
2004 లో YSR - 65%
2019 లో JMR - 86% సీట్లు.
* 2019 వరకూ - ప్రజల తరుపున నిలబడి పోరాటం చేసిన ప్రతిపక్షాన్ని చూసాం.

2019 తరవాత ప్రతీ చిన్న విషయానికి కోర్టు లకి పోయి స్టే లు తెస్తున్న, మత రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలను చూస్తున్నాం.
* అభివృద్ధి అంటే నాలుగు కాంక్రీటు బిల్డింగ్ లు కట్టి వ్యాపారాలు చెయ్యడం కాదు.

1) అభివృద్ధి అంటే పేద మధ్యతరగతి ప్రజలకి అన్నీ సౌకర్యాలతో కూడిన ఉన్నతమైన విద్య, నాణ్యమైన వైద్యం ఎల్లప్పుడూ అందుబాటు లో ఉంచడం.

"నాడు - నేడు" తో ఆ కల సాకారం అవుతుంది.

2) అభివృద్ధి అంటే ఇల్లు లేని
పేద మధ్యతరగతి ప్రజలకి ఇళ్ళ స్థలాల తో పాటు ఇల్లు కట్టి ఇవ్వడం. ఏకం గా ఊర్లే కట్టి ఇచ్చే మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గా శ్రీకారం చుట్టాడు.

* 120 ఏళ్ల క్రితం అయినా సమగ్ర భూ సర్వే ను "భూరక్ష" పేరుతో మొదలు పెట్టడం సాహసోపేతమైన నిర్ణయం. ఇది పూర్తి కావాలి అని కోరుకుందాం!!
* ఉద్ధనం అని ఉద్ధరించాడు అని సన్మానాలు చేయించుకున్న జిత్తులు మారిన నక్కలు 2014-2019 మధ్య కనీసం చేసింది ఏమీ లేదు.

2019 లో జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యాకా డయాలిసిస్ చేయించుకుంటున్న వారికి 10,000 ఇస్తున్నాడు.

* ఉద్దనం కష్టాన్ని నివారించే పనులు మొదలు పెట్టించాడు.
* దశాబ్దాలు గా ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టి అతి క్లిష్టమైన అనుమతులు అన్ని సంపాదించి & కుడు,ఎడమ కాలువ లు సుమారు గా పూర్తీ చేసి, ప్రోజెక్ట్ పనులు మొదలు పెట్టి మంచి ఊపుమీద ఉండగా దురదృష్టం వైఎస్ఆర్ వెళ్ళిపోయారు.

పోలవరం నాశనం అయ్యింది https://twitter.com/YSR_JMR_TNR/status/1334223353809424385?s=19
చంద్రబాబు చేసిన తప్పు లను సరిదిద్ది పోలవరం అంచనాలు గతం లో బాబు ఒప్పుకున్నట్లు 2014 వరకునున్న లెక్కన ఇవ్వండి అన్న బాబు చేసిన తప్పును సరిదిద్ది 2017 లెక్కల ప్రకారం ఒప్పించాడు.
ఇంకో పక్క చిన్న పరిశ్రమలకి బాసట గా MSME వెసులుబాటు వల్ల చాలా పరిశ్రమలు వస్తున్నాయి మన రాష్ట్రానికి.

1)
https://twitter.com/AndhraPradeshCM/status/1320641033386901504?s=19

2) కడప స్టీల్ ప్లాంట్:
https://twitter.com/2024YSRCP/status/1320713952423075840?s=19

3) Village clinic's: https://twitter.com/YSRCParty/status/1320595859659055104?s=09
4) వీరవాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అనంతపురం లో
ఎలక్ట్రిక్ బస్ ల తయారీ అనంతపురం లో



5) 42,313 కోట్ల రూపాయల తో పెట్టుబడులు. 5 పారిశ్రామిక పార్కులు.
https://twitter.com/Kodali_Lucky/status/1338338653429350401?s=19

6) 1750 కోట్ల తో లంబోర్ఘిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్
ఇవి కేవలం కొన్ని ఉదాహరణ లు మాత్రమే.
You can follow @YSR_JMR_TNR.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.