కమ్యునిస్టులు కాదయా వారు పేద్ద కమ్మనిస్టులు...

ఈ మేధావుల నిజస్వరూపం, బాబు తో కమ్మటి అనుబంధం తెలుసుకోవాలంటే ఈ thread చదవాల్సిందే.

Source : Facebook (1/12)
ఇప్పుడున్నది కమ్యునిస్టులు కాదు కమ్మనిస్టులన్న విషయం మనకు తెలియనిది కాదు... వారంతా బాబు చెంచాలు.
సిపిఐ పార్టీ నారాయణ చౌదరి చేతుల్లోనూ....
సిపియం పార్టీ రాఘవులు చౌదరి చేతుల్లోనూ బంధీ అయిన పార్టీలు. (2/12)
సిపిఐ , సిపియం పార్టీలకు ఏ కులస్తులు నాయకులుగా నియమితులైనా నారాయణ చౌదరి, రాఘవులు చౌదరి కనుసన్నల్లోనే నడవాల్సిందే.
దళిత, బిసిలను కార్యకర్తలుగానే తప్ప నాయకులుగా ఎదగనివ్వరు ఈ కమ్మనిష్టులు. (3/12)
నోట్ల రద్దు సమయంలో సిపిఐ నారాయణ చౌదరి భార్య విజయవాడలో కోట్ల రూపాయల పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసింది. అంత డబ్బు కమ్యునిస్టులకు ఎక్కడిది?
రాఘవులు చౌదరి కూడా హవాయి చెప్పులు, గుడ్డ సంచి తగిలించుకుని తిరుగుతూ నారాయణ చౌదరికి ఏమాత్రం తీసిపోడట. (4/12)
బాబుకు సిపిఐ, సిపియంలను అమ్మేసి వారిద్దరూ కోట్లకు పడగలెత్తారు.
గతంలో ఖమ్మంలో సిపియం బడా నాయకుడైన పువ్వాడ నాగేశ్వరరావు చౌదరి మెడికల్ కాలేజీ పెట్టాడు. వేల కోట్లకు పడగలెత్తారు. ఆయన కొడుకే ఖమ్మం TRS MLA, తెలంగాణ రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్ . (5/12)
ప్రస్తుత సిపియం నాయకుడు, ఖమ్మం మాజీ MLA తమ్మినేని వీరభద్రం గురించి చెప్పనక్కరలేదు.
కమ్మనిస్టు నాయకులు సంపాదించిన వేల కోట్ల రూపాయలు రకరకాల పరిశ్రమలలో, వ్యాపారాలలో , రామోజీ , మురళీమోహన్ లాంటివారి వ్యాపార సంస్థలలో పెట్టుబడుల రూపంలో ఉంటాయని అంటారు. (6/12)
ఎంత డబ్బు దోచుకోకపోతే రెండు పార్టీల నాయకులూ వందల కోట్లు వసూలు చేసి రెండు టివి ఛానళ్ళు పెట్టగలిగారో.
కమ్మనిస్టు పార్టీలు అస్సలు నమ్మదగని దుర్మార్గపు పార్టీలు. (7/12)
2009 లో ఏ మచ్చాలేని చిరంజీవి PRP పెడితే చిరంజీవికి మద్దతివ్వకుండా కులపిచ్చితో చంద్రబాబు పంచన చేరి PRP ని నాశనం చేసిన కుట్రలో భాగస్వాములు ఈ కమ్మనిస్టులు. (8/12)
వీరితోబాటు లోక్ సత్తా JP. ప్రజారాజ్యం పెడుతున్నారనగానే రామోజీరావు JPతో లోక్ సత్తా పార్టీ పెట్టించాడు. టీడీపీ అంటే నచ్చనోళ్ళు, అప్పటి కాంగ్రెస్ అంటే నచ్చనోళ్ళు , తటస్తులు కొత్తపార్టీ అయిన PRP కి ఓటేయకుండా మధ్యలో ఓట్లు చీల్చడానికి JP ని దించారు. (9/12)
కులపిచ్చ నరనరానా విషంలా ఎక్కుంచుకున్న కులసత్తా నాయకుడు.... PRP సికింద్రాబాద్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగసభ జరిపిన మరుసటిరోజు ఆ గ్రౌండు అపవిత్రమైందంటూ తన కార్యకర్తలతో ఊడ్చి శుద్ధి చేశాడు JP. (10/12)
ఆ తరువాత మంగళగిరి వద్ద నందమూరి యువగర్జనపేరుతో టీడీపీ సభ జరిపితే ఆ సభా ఫ్రాంగణాన్ని శుద్ధి చేయలేదు JP. ఎందుకంటే వారు తనకులం వారు కదా.

ఎప్పుడైనా వీరంతా బాబు పంచన చేరి డబ్బుకోసం ఎంతటి గడ్డి తినడానికైనా సిగ్గుపడని సన్నాసులు. (11/12)
వీరి ఆస్తులు, అక్రమ సంపాదనలపై సిబిఐ విచారణ జరిపిస్తే అన్నీ బయటపడతాయి.
వీరితో చాలా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
బాబు కష్టాల్లో ఉన్నప్పుడు బాబును రక్షించడానికి కలుగులోనుండీ బయటకొచ్చేస్తారు.

Source : Facebook. (12/12)
You can follow @pepparsalt9.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.