
Input Subsidy వేరు

Cyclone relief fund వేరు
@YSRCParty ప్రభుత్వం రైతులని మోసం చేస్తుంది

మసిపూసి మారేడుకాయ చేయటంలో మరోసారి
@ysjagan గారు నిష్ణాతులు అని నిరూపితం అయింది

వివరాల్లోకి వెళ్తే

Input Subsidy భారతదేశ ఆహార మరియు వ్యవసాయ విధాన పాలనలో అత్యంత ఖరీదైన అంశం

దీనికి పెద్ద బడ్జెట్ వాటా అవసరం.

వ్యవసాయ ఖర్చులు తక్కువగా మరియు ఉత్పత్తిని అధికంగా ఉంచే ప్రయత్నంలో భారతదేశం వ్యవసాయ ఇన్పుట్లను సబ్సిడీ చేస్తుంది

GOI యొక్క ఉద్దేశించిన ఫలితం రైతులకు తక్కువ ఖర్చుల నుండి లబ్ది చేకూర్చడమే కాక
@PawanKalyan

తక్కువ పొదుపుల రూపంలో కొంత పొదుపును వినియోగదారులకు పంపించడం

ఎరువులు విక్రయించే సంస్థలకు బదులుగా ఎరువుల ఉత్పత్తిదారులకు GOI నేరుగా మార్కెట్ ధరల కంటే తక్కువ చెల్లిస్తుంది

మరోవైపు నీటిపారుదల మరియు విద్యుత్తును ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువ ధరలకుGOIనేరుగా రైతులకు సరఫరా చేస్తుంది

ఈ విధానాల వల్ల రైతుకు ఎరువులు 40 నుంచి 75 శాతం, నీటిపారుదల, విద్యుత్‌కు 70 నుంచి 90 శాతం వరకు రాయితీలు లభిస్తాయి

ఇన్పుట్ రాయితీలపై భారతదేశం యొక్క వ్యయం ఇటీవలి సంవత్సరాలలో బాగా పెరిగింది
@PawanKalyan

భారతదేశ వ్యవసాయ రంగం ఇతర పెద్ద అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కంటే ఇన్పుట్ రాయితీలపై ఎక్కువ ఆధారపడి ఉంది

30% కంటే ఎక్కువ నష్టం ఉన్నచోట, జాతీయ లేదా రాష్ట్ర విపత్తు సహాయ నిధి (NDRF, SDRF) నిబంధనల ప్రకారం రైతులు ఇన్‌పుట్ సబ్సిడీకి అర్హులు
@PawanKalyan

రాష్ట్రంలో 70% మంది రైతులు 2.5 ఎకరాల కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నారు.

చిన్న రైతులను, కౌలుదారు రైతులను ఉద్ధరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని సంవత్సరానికి రూ. 12,500 నుంచి రూ. 13,500 కు పెంచింది

మొదటి విడత రూ .7,500 మే నెలలో లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు జమ చేసింది

రెండవ విడత రూ .4 వేలు అక్టోబర్‌లో లబ్ధిదారుడి ఖాతాకు బదిలీ చేసింది

ఇప్పుడు చివరి విడత రూ. 2,000 జనవరిలో లబ్ధిదారుడి ఖాతాలో ప్రతిబింబిస్తుంది
@PawanKalyan

అసలు విషయానికి వస్తే వానొచ్చినా వరద వచ్చిన రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని సంవత్సరానికి రూ. 13,500 ఇవ్వాల్సిందే అది మూడు విడతలుగా కానీ ముప్పై విడతలుగా కానీ

ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం PM Kisan Samman Nidhi కింద Rs 6000 ఇస్తుంది కాబట్టి
@PawanKalyan

నివార్ తుఫాను, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో 6.59 లక్షల హెక్టార్లలో పంటలకు విస్తృతంగా నష్టం కలిగించింది

నివార్ తూఫాను వల్ల నష్టపోయిన రైతులకి ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా

YSR Rythu Bharosa – PM Kisan Samman Nidhi చివరి విడత ఆర్థిక సహాయాన్ని బ్యాంకు ఖాతాకు జమ చేసి

మీరు ఎదో రైతులకి మేలు చేస్తున్నవారి లాగా నటించటం సిగ్గు చేటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు పట్టం కట్టినందుకు బాగా బుద్ది చెప్తున్నారు

వైసీపీ నాయకులూ రైతులకి ఏంచేస్తున్నారో చెప్పకుండా

నేను బోడి లింగం-
@perni_nani 
మా అన్న చెంబూ లింగం-
@IamKodaliNani

వున్నాడు ఇంకో సోది లింగం-
@allanani_ysrcp 
అయ్యాడు మరొక పోతు లింగం-
@AmbatiRambabu 
అని మాట్లాడుతున్నారు కానీ

ఒక్కరు కూడా రైతుని కాపాడాలి అని ఆలోచించటం లేదు

జనసేనాని
@PawanKalyan చెప్పినట్లు తక్షణమే నివార్ తూఫాను వల్ల నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందచేయకపోతే

జనసైనికులు, రాష్ట్ర ప్రజలు అసెంబ్లీని ముట్టడించటం జరిగి తీరుతుంది
@JanaSenaParty @bolisetti_satya @JSPDhalam
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.