A complete Overview on #Nivar Cyclone and Compensations...

నివార్ తుఫాను అనుకున్న దాని కన్నా ఎక్కువ నష్టమే చేకూర్చింది..

చెప్పుకోవాలంటే కోస్తా తీరం నుండి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల పై ప్రభావం చూపించింది ఈ తుఫాను..

#NivarCyclone #NivarAffectedFarmers #JSPStandsWithFarmers
ప్రాణ హాని ఏం జరగకపోయినా రైతులకు తీవ్రంగా నష్టం చేకూర్చింది ఈ తుఫాను..

తుఫాను కారణంగా పంట నాశనం అయ్యి దిక్కు లేని స్థితి కి దిగజారి 7 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు..

ముఖ్యంగా ఈ తుఫాను 6 లక్షల 36 వేల హెక్టార్లలో పంట ను నాశనం చేసింది.. (అధికారిక లెక్కలు)
#NivarCyclone
తూర్పుగోదావరి లో 38,278 ఎకరాలు
కృష్ణా జిల్లాలో 95,313 ఎకరాలు
నెల్లూరు లో 32,602 ఎకరాలు
కడప లో 1 లక్షా 6 వేల ఎకరాలు
ప్రకాశం లో 1 లక్షా 49 వేల ఎకరాలు
గుంటూరు లో 1 లక్షా 32 వేల ఎకరాలు ఈ తుఫాను ప్రభావానికి గురయ్యాయి..
#NivarCyclone #JSPStandsWithFarmers
ఇందులో 3 లక్షల 92 వేల ఎకరాలు పూర్తిగా/పాక్షికంగా మునిగిపోయాయి..

ఇందులో 81,796 హెక్టార్లలో శనగ పంటకు,36,895 హెక్టార్లలో మినుముల పంటకు, 23,102 హెక్టార్లలో ప్రత్తి పంట కు నష్టం వాటిల్లింది..

25 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలకు (పళ్ళు, కూరగాయలు, పూలు) కూడా నష్టం వాటిల్లింది..
#Nivar
ఆంధ్ర ప్రదేశ్ మొత్తానికి తుఫాను కారణంగా వాటిల్లిన నష్టం అక్షరాల 3,500 కోట్లు (కేంద్ర బృందం లెక్కల ప్రకారం)

ఇప్పటివరకు తుఫాను నష్టం క్రింద ప్రభుత్వం విడుదల చేసిన నిధులు అక్షరాల 0 రూపాయలు

విడుదల చేసిన input సబ్సిడీ - 600 కోట్లు..
#NivarCyclone
#JSPStandsWithFarmers
ఎకరానికి ఒక రైతు నష్టపోయేది సుమారు గా 75-80 వేలు...

జనసేన ఇమ్మంటోంది కౌలు రైతుకు 35 వేలు..

తక్షణం ఇమ్మంటోంది 10 వేలు..

దీని ప్రకారం ప్రభుత్వంఇవ్వాల్సింది - 3,500 -4,000 కోట్లు.. (కేవలం కౌలు రైతులు)
#NivarCyclone
#JSPStandsWithFarmers
అందులో మొన్న ఇచ్చినవి ( పోనీ వైసీపీ వాళ్ళు చెప్పిందే అనుకుందాం కాసేపు) - 600 కోట్లు అంటే 10%

10 వేలు తక్షణం ఇవ్వాలన్నా సరే మొత్తం అయ్యే ఖర్చు 2000 కోట్లు..

ఇది నివార్ వృతాంతం 🙏

#JSPStandsWithFarmers
#JSPWithFarmers #NivarCyclone #NivarAffectedAreas
You can follow @haripspk18.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.