2) "వంశీ కృష్ణ" లో వంశీ అంటే అర్థం ఏవిటి??( Flute కాదు)
క్లూ : వంశధార నది ఇలానే వచ్చింది
క్లూ : వంశధార నది ఇలానే వచ్చింది
3) లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి శ్రీ కృష్ణుడిని అపరాధిగా చూపిస్తూ యాదవ వంశం అలాగే నాశనం అవ్తుంది అని శపించింది ఎవరు??
4) పై ప్రశ్నలో అలా ప్రశ్నించాక దానికి కారణం అయిన శ్రీ కృష్ణుడి కొడుకు పేరు ఏంటి??
5) అశోక వనంలో సీత కూర్చున్న చెట్టు పేరు ఏంటి??
6) YOUNG REBEL STAR PRABHAS మనందరికీ తెలుసు.ఆ ప్రభాస్ పేరుకి మహాభారతానికి గల సంబంధం ఏమిటి??
7) బలరాముడు ఎలా మరణించాడు??
9) హనుమంతుడికి పరోక్షంగా పుట్టిన కొడుకు పేరు ఏంటి?? అతనికి ఏ ప్రాణీ ఆకారం వచ్చింది??
10) కౌరవులుగా పుట్టినా సరే పాండవుల వైపు యుద్ధం చేసిన వ్యక్తులు ఎవరు??
11) శ్రీ కృష్ణుడు పాండవుల వైపు నిలబడగా,అతను దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం అతని సైన్యం కౌరవుల వైపు పోరాడింది.ఆ సైన్యం పేరు ఏంటి??
12) పౌండరీక వాసుదేవుడు చైనా లెక్క.శ్రీ కృష్ణుడిని అలా copy కొట్టేవాడు.చివరికి ఇద్దరికీ యుద్ధం అయినప్పుడు రథం, రథం పైన జండా కూడా.ఆ జండా పైన ఉన్న గుర్తు ఏంటి??
13) హిందువులు మొక్కే ప్రతి పురుష రూపం నుంచి ఏదో ఒక సందర్భంలో ఒక స్త్రీ శక్తి ఉద్భవించింది..అలా వినాయకుడిలో ఉన్న స్త్రీ శక్తి రూపం పేరు తెలుసా??
14) మహాశివుని మొదటి భార్య పేరు ఏమిటి??
15) మహా విష్ణువు ద్వార పాలకుడు అయిన ఎవరు, శాపం వల్ల హిరణ్యకశ్యపునిగా, రావణుడిగా వివిధ జన్మలెత్తారు ??
ఈ విశ్వంలో భూమి మాత్రమే ప్రాణి కోటికి అనుకూలం అని మీరు నమ్ముతారా?? లేక గ్రహాంతర వాసులు ఉన్నారని నమ్ముతారా??
ఇంతటితో సమాప్తం
మన #mythology ముందు HARRY POTTER లు, BREAKING BAD లు జుజూబీ
ఇంతటితో సమాప్తం

మన #mythology ముందు HARRY POTTER లు, BREAKING BAD లు జుజూబీ
