#Thread
మీడియా కొన్ని గ్రూప్స్ గా విడిపోయి @PawanKalyan గారిని రాజకీయ పరంగా చూపించడం తగ్గించాయి. సాధారణంగా ఏ లీడర్ అయినా సరే, ఇలాంటి పరిస్థితి చూసి బెదిరిపోయి వెంటనే అప్పో సొప్పో లేదా అవినీతి చేసి ఒక ఛానల్ పెడతాడు. కానీ కళ్యాణ్ అన్న అలా చేయకుండా జనసైనికులే నా మీడియా అన్నాడు.

దాని అర్థం, మనల్ని పొలిటికల్ గా ఏకం అవ్వమని, ఒక బలమైన పొలిటికల్ ఫోర్స్ గా మారమని. కానీ మనం అది అర్థం చేసుకోకుండా ఇంకా కేవలం మూవీ ట్వీట్స్ వేస్తున్నారు. ఇటివలే మన అధ్యక్షుడు నోరు తెరిచి అడిగాడు కూడా, ప్రతి సినిమా అభిమాని రాజకీయ అభిమాని గా మారాలి అని. అధ్యక్షుడి మాటకు విలువ ఏదీ?
మన అధ్యక్షుడు మెట్రో ఎక్కగానే వైరల్ చేసే మనం, జనసేన ఛానల్ లో లైవ్ పెడితే 2-3k watching ఏంటి? చూసి వైరల్ చేసే బాధ్యత లేదా? మెట్రో ఎక్కగానే డీపీ పెట్టుకొని సపోర్ట్ చేసిన వాళ్ళు, కళ్యాణ్ గారు దీక్ష చేసినప్పుడు ఎంత మంది పెట్టారు? అమ్ముడుపోయిన మీడియా ఇలా చేస్తుంది అంటే అది స్వార్థం.
మరి మీరు కూడా అదే చేస్తున్నారు అంటే అది పిచ్చి అనాలో, అపరిపక్వత అనాలో మీరే చెప్పాలి. అమ్ముడుపోయిన మీడియా కి, మనకి తేడా ఉంది అని నేను నిరూపిస్తున్నాను. జనసైననికులే నా మీడియా అనే మన అధ్యక్షుడి నమ్మకాన్ని నిలబెట్టడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. మరి మీరు? మిమ్మల్నే అడిగేది!
@PSPK_plan_B @siddusss @Urs_Ramesh_Urs @JSPSriram @harika_bujji @Teju_Kalyan @NaniPSPK007 @Naveennanijsp @Shruti_Kalyan @Renusayz @cuteKid__ @ChinnaaPillodu @PothaniF