రాజకీయ నాయకుల ఆస్తులు అప్పుల వివరాలు అలాగే వారి పైన ఉండే క్రిమినల్ కేసులను తెలుసుకునే బాధ్యత ప్రజలందరి పైనా ఉంటుంది.
ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు అలాగే క్రిమినల్ కేసుల వివరాలు.
వారు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం
1) పులివెందుల నియోజకవర్గం- జగన్మోహన్ రెడ్డి
2)పుంగనూరు నియోజకవర్గం-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
3) రాజంపేట-వెంకట మల్లికార్జున్ రెడ్డి
4) గుంటూరు ఈస్ట్- మహమ్మద్ ముస్తఫా
5) కమలాపురం- రవీంద్రనాథ్ రెడ్డి
6) బాపట్ల- kona raghupathi
7) నూజివీడు- వెంకట ప్రతాప్ అప్పారావు మేక
8) చీరాల-ఆమంచి కృష్ణమోహన్
9) మంగళగిరి-ఆళ్ల రామకృష్ణారెడ్డి
10) సర్వేపల్లి-kokani గోవర్ధన్ రెడ్డి
11) ఆదోని-వై సాయి ప్రసాద్ రెడ్డి
13) మాచర్ల-రామకృష్ణ రెడ్డి పిన్నెల్లి
14) రాయచోటి-శ్రీకాంత్ రెడ్డి
15) తిరువూరు-కొక్కిళ్లగడ్డ రక్షణా నిధి
16) నరసరావుపేట-గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
17) గుడివాడ-కొడాలి వెంకటేశ్వరరావు
18) ప్రొద్దుటూరు-రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
20)నెల్లూరు సిటీ-పోలుబోయిన అనిల్ కుమార్
21) ఎర్రగొండపాలెం-ఆదిమూలపు సురేష్
22) పీలేరు-చింతల రామచంద్రారెడ్డి
23) డోన్ -బుగ్గన రాజేంద్ర
24) కురుపాం-పాముల పుష్ప శ్రీవాణి
25) కోడూరు-కొరముట్ల శ్రీనివాసులు
26) మాడుగుల-బుడి ముత్యాల నాయుడు
28) ఉరవకొండ-వై విశ్వేశ్వర రెడ్డి
29) నెల్లూరుసిటీ-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
30) మంత్రాలయం-బాల నాగి రెడ్డి
31) మైదుకూరు-రఘురామి రెడ్డి
33) పాలకొండ-విశ్వాసరాయి కళావతి
34) గంగాధర నెల్లూరు-నారాయణ స్వామి
35) ఆత్మకూరు-మేకపాటి గౌతమ్ రెడ్డి
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.