Thread on Jagan Ruling and promises made by him before coming into power and actual execution.
#YSJaganFailedCM
#HBDYSJalaga
#YSJaganFailedCM
#HBDYSJalaga
పాఠశాల కి పంపిస్తే చాలు అని చెప్పి అధికారం లోకి రాగానే ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే అని తిరగేసాడు .
#HBDYSJalaga
#HBDYSJalaga
రైతు భరోసా చెప్పింది ప్రతి రైతుకు ఇస్తా అని , ఇచ్చింది మాత్రం 50 లక్షల మందికి మాత్రమే. ఆ ఇచ్చిన 12500 లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6500 పీఎం కిసాన్ యోజన కూడా కలిపి ఇచ్చాడు.
#HBDYSJalaga
#HBDYSJalaga
ఇంకో 6 నెలల్లో పోలవరం పనులు పూర్తిచేయనున్న మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
#HBDYSJalaga
#HBDYSJalaga
2007 లో వీళ్ళ అయ్య 2009 కళ్ళ కట్టి తీరుతం అన్నాడు. ఈయన వచ్చి 2020 జూన్ కి సొరంగం అన్నాడు అయిపోయి కూడా 6 నెలలు దాటింది ఇంకెన్ని చెప్తాడో.
#HBDYSJalaga
#HBDYSJalaga
హైదరాబాద్ ని మించిన నగరాన్ని కట్టి చూపిస్తాం , కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిన చేయకపోయినా ,
ఆ మహానగరం ఎక్కడ ఉందో ఎవరికైనా కనిపిస్తే ఇటు పడియండి.
#HBDYSJalaga
ఆ మహానగరం ఎక్కడ ఉందో ఎవరికైనా కనిపిస్తే ఇటు పడియండి.
#HBDYSJalaga
అధికారం లో వచ్చిన 6 మసాల్లోనే అగ్రి గోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తాం - జగన్
వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయ్యింది సగం మందికి కూడా ఇవ్వలేదు.
#HBDYSJalaga
వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయ్యింది సగం మందికి కూడా ఇవ్వలేదు.
#HBDYSJalaga
కరెంట్ ఛార్జిలు, పెట్రోల్ ధరలు , ఆర్టీసీ బస్ ఛార్జ్ లపైన మన జగన్ అన్న ఎం అన్నాడో మిరే చూడండి.
#HBDYSJalaga
#HBDYSJalaga
అమరావతి రాజధాని గా పెట్టడానికి మేము ఒప్పుకుంటున్నాము - ysjagan
#HBDYSJalaga
#HBDYSJalaga
అమరావతి లో రాజధాని ఉంచుతామని మేము ఎక్కడ చెప్పలేదు - ఆంబోతు రాంబాబు .
#HBDYSJalaga
#HBDYSJalaga
ప్రభుత్వ ఉద్యోగాలు 90% మన కార్యకర్తలకే ఇచ్చాము - A2
#HBDYSJalaga
#HBDYSJalaga
పెట్టుబడులు పెట్టక పొగ ఉన్నవి కూడా దే**సాయి #HBDYSJalaga