బడ్జెట్లో కేటాయించే కుల నిధుల గురించి ఒక చిన్న థ్రెడ్ 


ఓట్లు కావాలంటే కులాన్ని రెచ్చగొట్టాలి.
ఓట్లు కావాలంటే కుల నాయకులను కాకా పట్టాలి
మాది బీసీల ప్రభుత్వం
మాది ఎస్సీల ప్రభుత్వం
కాదు మాది ఎస్టీల ప్రభుత్వం
కాదు కాదు మాది మైనారిటీల ప్రభుత్వం



ఓట్లు కావాలంటే కులాన్ని రెచ్చగొట్టాలి.
ఓట్లు కావాలంటే కుల నాయకులను కాకా పట్టాలి
మాది బీసీల ప్రభుత్వం
మాది ఎస్సీల ప్రభుత్వం
కాదు మాది ఎస్టీల ప్రభుత్వం
కాదు కాదు మాది మైనారిటీల ప్రభుత్వం
ఇలా పూటకో కుల కార్యక్రమంలో అధికారపార్టీ నాయకులు చెప్పే
కుళ్ళు కుల రాజకీయ మాటలు
ఇకపోతే బడ్జెట్లో కేటాయించే కుల నిధుల కేటాయింపు గురించి చిన్న త్రెడ్
కుళ్ళు కుల రాజకీయ మాటలు
ఇకపోతే బడ్జెట్లో కేటాయించే కుల నిధుల కేటాయింపు గురించి చిన్న త్రెడ్
బీసీల సంక్షేమానికి 2020-21 బడ్జెట్ లో కాంపోనెంట్ ద్వారా రూ .25,331.30 కోట్లు కేటాయించారు .గత సంవత్సరం రూ .15,061.64 కోట్లు కేటాయించారు . అంటే ఈ సంవత్సరం 68.18 శాతం ఎక్కువ బడ్జెట్ కేటాయింపు జరిగింది .
నవరత్నాల ద్వారా రూ . 23,458.8 కోట్లు ఖర్చు చేస్తామన్నారు .
నవరత్నాల ద్వారా రూ . 23,458.8 కోట్లు ఖర్చు చేస్తామన్నారు .
బీసీల కోసం కేటాయించిన డబ్బులలో మిగిలిన డబ్బులు
25,331.30-23,458.8=1872.5 కోట్లు
ఇంకా ఉన్నాయా వేటికైనా ఐపోయాయా

ఇంకా ఉన్నాయా వేటికైనా ఐపోయాయా

ఎస్సీ సంక్షేమం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం 2020-21 బడ్జెట్లో రూ .15,735.68 కోట్లు కేటాయించారు . ఇది గత సంవత్సరం బడ్జెట్ కంటే 4.90 శాతం ఎక్కువ . గత ఏడాది రూ .15,000.85 కోట్లు కేటాయించారు .
47 ప్రభుత్వ శాఖల ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వివిధ పథకాల కోసం ఖర్చు చేస్తారు . నవరత్నాల అమలుకు రూ .7,525.02 కోట్లు ఖర్చు చేస్తారు .
SC సంక్షేమం లో మిగిలిన డబ్బులు
15,735.68-7525.02=8210.66 కోట్లు
ఎస్టీల సంక్షేమం గిరిజనుల సంక్షేమానికి 2020-21 బడ్జెట్ లో ప్రభుత్వం రూ . 5,177.53 కోట్లు కేటాయించింది . 2019-20 బడ్జెట్ తో పోలిస్తే ఇది 3.79 శాతం ఎక్కువ . నవరత్న పథకాల అమలుకు రూ .1,840.71 కోట్లు ఖర్చు చేయనున్నారు

ఎస్టీల సంక్షేమం గిరిజనుల సంక్షేమానికి 2020-21 బడ్జెట్ లో ప్రభుత్వం రూ . 5,177.53 కోట్లు కేటాయించింది . 2019-20 బడ్జెట్ తో పోలిస్తే ఇది 3.79 శాతం ఎక్కువ . నవరత్న పథకాల అమలుకు రూ .1,840.71 కోట్లు ఖర్చు చేయనున్నారు
ST సంక్షేమం లో మిగిలిన డబ్బులు
5,177.53-1840.71=3,336.82 కోట్లు

మైనార్టీల సంక్షేమం రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి 2020-21 బడ్జెట్ లో ప్రభుత్వం రూ .2,050.22 కోట్లు కేటాయించింది . 2019-20 బడ్జెట్ తో పోలిస్తే ఇది 116.10 శాతం ఎక్కువ .
మైనార్టీలకు నవరత్నాల అమలుకు ఈ ఏడాది రూ .1998.56 కోట్లు ఖర్చు చేయనున్నారు .
మైనార్టీలకు నవరత్నాల అమలుకు ఈ ఏడాది రూ .1998.56 కోట్లు ఖర్చు చేయనున్నారు .
మైనారిటీ సంక్షేమం లో మిగిలిన నిధులు
2050.22-1998.56=51.66 కోట్లు

కాపు కార్పొరేషన్‌కు రూ .2845.80 కోట్లు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం 2020-21 బడ్జెట్ లో గత ఏడాది కంటే రూ .830.95 కోట్లను అధికంగా కేటాయించింది . ఈ మేరకు బడ్జెట్ లో రూ .2845.60 కోట్లు కేటాయించింది . గత ఏడాది రూ .2014.65 కోట్లు కేటాయించింది .
గత సంవత్సరం ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన డబ్బు అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం కాపు సంక్షేమానికి కేటాయించిన డబ్బులు ఎంతమంది కాపు అక్కా చెల్లెమ్మలు సోదరులు లబ్ధిపొందారో ఎవరికైనా లెక్క తెలుసా, కనీసం ప్రభుత్వానికైనా లెక్క తెలుసా 




బీసీల మిగులు నిధులు
1872.5
ఎస్సీల మిగులు నిధులు
8210.66
ఎస్టీల మిగులు నిధులు
3,336.82
మైనారిటీల మిగులు నిధులు
51.66
మొత్తం మిగులు నిధులు



1872.5+
8210.66+
3,336.82+
51.66+
మొత్తం
13,471.64 కోట్లు

ఎస్సీల మిగులు నిధులు

ఎస్టీల మిగులు నిధులు

మైనారిటీల మిగులు నిధులు

మొత్తం మిగులు నిధులు



1872.5+
8210.66+
3,336.82+
51.66+
మొత్తం

ఇవి కాకుండా కాపు సంక్షేమం కోసం 2019-20 బడ్జెట్లోనూ అలాగే 2020-21 బడ్జెట్లోనూ కేటాయించిన రెండింటి మొత్తం


2019-2020 లో
2014.65 కోట్లు
2020-2021 లో
2,845.60 కోట్లు
మొత్తం
4,860.25 కోట్లు
కాపుల సంక్షేమం కోసం కేటాయించిన డబ్బులు ఏమయ్యాయో మీ ఊహకే వదిలేస్తున్నాను



2019-2020 లో

2020-2021 లో

మొత్తం

కాపుల సంక్షేమం కోసం కేటాయించిన డబ్బులు ఏమయ్యాయో మీ ఊహకే వదిలేస్తున్నాను

