మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు రాబోతుంది.
అందుకే ఒక చిన్న త్రెడ్ ప్రభుత్వ పథకాల
గురించి మన నవరత్నాల గురించి వేయాలనుకుంటున్నాను

అందుకే ఒక చిన్న త్రెడ్ ప్రభుత్వ పథకాల
గురించి మన నవరత్నాల గురించి వేయాలనుకుంటున్నాను

NATIONAL SOCIAL ASSISTANCE PROGRAM
ఈ NSAP కార్యక్రమాన్ని 1995 ఆగస్టు 15న 8వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు.
ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీనికి 100% నిధులను కేంద్రమే భరిస్తుంది.
ఈ పథకం ద్వారా భారతదేశంలోని బడుగు బలహీన వర్గాలకు వృద్ధులకు పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు దివ్యాంగులకు ఈ విధంగా దేశంలోని 5 వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అయిదు రకాల ఉప పథకాలను ఈ NSAP పథకం లో చేర్చారు.
ఈ 5 పథకాల గురించి సంక్షిప్తంగా
1.IGNOAPS
2.IGNWPS
3.IGNPCS
4.NFBP
5.ANNAPURNA
ముందుగా మొదటి దాని గురించి తెలుసుకుందాం
1.IGNOAPS
2.IGNWPS
3.IGNPCS
4.NFBP
5.ANNAPURNA
ముందుగా మొదటి దాని గురించి తెలుసుకుందాం
1. IGNOAPS: Indira Gandhi National Old Age Assistance Program
ఈ పథకం వృద్ధుల పెన్షన్లకు సంబంధించినది. 60 ఏళ్ళ వయసు దాటిన వారికి నెలకు 600-1000 రూపాయలు లభిస్తుంది.
ఈ పథకం వృద్ధుల పెన్షన్లకు సంబంధించినది. 60 ఏళ్ళ వయసు దాటిన వారికి నెలకు 600-1000 రూపాయలు లభిస్తుంది.
మన రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధులకు 2250 రూపాయలు ఇస్తున్నారు.
ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 600-1000 రూపాయల వాటా కూడా మిళితమై ఉంది.
ఇవన్నీ తెలియని వృద్ధులు మొత్తం జగన్ గారే ఇస్తున్నారు అనే భ్రమలో ఉన్నారు.
ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 600-1000 రూపాయల వాటా కూడా మిళితమై ఉంది.
ఇవన్నీ తెలియని వృద్ధులు మొత్తం జగన్ గారే ఇస్తున్నారు అనే భ్రమలో ఉన్నారు.
2. IGNWPS: Indira Gandhi National Widow Pension Scheme
ఈ పథకం పూర్తిగా భారతదేశంలోని వితంతువులకు సంబంధించినది. 2009 లో ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా 40-59 మధ్య వయసుగల వితంతువులకు నెలకు 300 రూపాయలు. 80 సంవత్సరాలు దాటిన వారికి 500 పెన్షన్ గా లభిస్తుంది
ఈ పథకం పూర్తిగా భారతదేశంలోని వితంతువులకు సంబంధించినది. 2009 లో ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా 40-59 మధ్య వయసుగల వితంతువులకు నెలకు 300 రూపాయలు. 80 సంవత్సరాలు దాటిన వారికి 500 పెన్షన్ గా లభిస్తుంది
ప్రస్తుతం మన రాష్ట్రంలో వితంతువులకు ఇస్తున్న 2250 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 300, 500 ల రూపాయలు కూడా భాగమే వీటిని కలుపుకొనే రాష్ట్ర ప్రభుత్వం వితంతు పింఛన్లను ఇస్తోంది.
3. IGNPCS: Indira Gandhi National Physically Challenged Scheme
ఈ పథకం పూర్తిగా దివ్యాంగులకు సంబంధించినది
18 సంవత్సరాలు నిండిన దివ్యాంగులకు నెలకు 300 రూపాయలు అలాగే 80 సంవత్సరాలు దాటిన దివ్యాంగులకు నెలకు 500 రూపాయలు ఈ పథకం ద్వారా దివ్యాంగులకు అందిస్తున్నారు.
ఈ పథకం పూర్తిగా దివ్యాంగులకు సంబంధించినది
18 సంవత్సరాలు నిండిన దివ్యాంగులకు నెలకు 300 రూపాయలు అలాగే 80 సంవత్సరాలు దాటిన దివ్యాంగులకు నెలకు 500 రూపాయలు ఈ పథకం ద్వారా దివ్యాంగులకు అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న 3000 రూపాయల పెన్షన్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 300, 500 రూపాయలు కూడా మిళితమై ఉంటుంది.
4. NFBP: National Family Benefit Program
ఈ పథకం ద్వారా కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
ఈ పథకం ద్వారా కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటి పెద్దదిక్కు చనిపోతే అందించే డబ్బులో కేంద్ర ప్రభుత్వం యొక్క 20 వేల రూపాయల వాటా కూడా ఉంటుంది.
5. ANNAPURNA : ఈ పథకం ద్వారా పేద వృద్ధులకు
నెలకు 10 కేజీల బియ్యాన్ని అందిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం ఏ అయినప్పటికీ రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ఆ పార్టీకి చెందిన వారికే ఇది లబ్ది చేకూరుస్తుంది. నిజమైన పేద వృద్ధులకు ఈ పథకం ద్వారా నయా పైసా ఉపయోగం కూడా లేదు

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పేరుతో పథకాలను తీసుకొచ్చారు అందులో ఒకటి రైతు భరోసా
ఎన్నికల ముందు చెప్పింది ప్రతి రైతుకు కౌలు రైతుల తో సహా 12,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే వైసిపి మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని పొందుపరిచారు. కానీ చివరికి గెలిచిన తర్వాత 12,500 కాదు వెయ్యి రూపాయలు పెంచుతూ మొత్తం 13500 రూపాయలు ఇస్తామని చెప్పారు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ వాస్తవంలోకి వెళితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రైతు భరోసా కింద ఇస్తున్నది 7500 రూపాయలు మాత్రమే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం Pradhan Mantri Kisan Samman Nidhi పేరుతో
భారతదేశంలోని ప్రతి రైతుకు 4 నెలలకు ఒకసారి 3 విడతలుగా ప్రతి విడతకు 2000 వేల చొప్పున మొత్తం సంవత్సరానికి 6000 వేల రూపాయల చొప్పున దేశంలోని ప్రతి రైతుకు అందిస్తోంది
ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ద్వారా ఒక సంవత్సరానికి ఒక రైతు కి 13500 రూపాయలు అలాగే ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా మరో 6000 ఇలా మొత్తం
13500+6000=19500రూపాయలు
సంవత్సరానికి ప్రతి రైతుకు చేరాలి
13500+6000=19500రూపాయలు
సంవత్సరానికి ప్రతి రైతుకు చేరాలి
కానీ వాస్తవంలో మాత్రం ప్రతి రైతుకి 13500 రూపాయలు మాత్రమే వారి ఖాతాల్లో జమ అవుతుంది మరి మిగిలిన డబ్బులు అన్నీ ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయో ఏమో మరి 

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను
అలాగే రైతుల శ్రేయస్సు కోసం మద్దతు ధర లేక రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో 3000 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ పేరిట ప్రభుత్వం ఒక నిధిని ఏర్పాటు చేసింది.
అలాగే రైతుల శ్రేయస్సు కోసం మద్దతు ధర లేక రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో 3000 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ పేరిట ప్రభుత్వం ఒక నిధిని ఏర్పాటు చేసింది.
ఈ ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఎంత మంది రైతులకు లబ్ధి చేకూరుతుందో చేకూరి ఉందో ప్రభుత్వమే లెక్కలు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది
అలాగే అకాల వర్షాలు కరువుకాటకాలు వలన ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రకృతి విపత్తు సహాయ నిధి పేరిట 2000 వేల కోట్ల రూపాయలతో సహాయ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ నిధి నుంచి ఎంత డబ్బులు ఖర్చు చేశారో కూడా ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
వైసిపి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కాపు సంక్షేమం గురించి మాట్లాడుకుందాం
కాపు కార్పొరేషన్ పేరిట సంవత్సరానికి 2000 వేల కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు గానూ 10,000 కోట్ల రూపాయలను కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సోదరులకు అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు
కాపు కార్పొరేషన్ పేరిట సంవత్సరానికి 2000 వేల కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు గానూ 10,000 కోట్ల రూపాయలను కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సోదరులకు అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు
జగన్ గారు మరి కాపు కార్పొరేషన్ ఏర్పడిందా, ఏర్పడితే ఇప్పటి వరకు ఎంత మంది కాపు కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందారు.ఈప్రశ్నకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో ఎన్నికలలో వైసీపీకి బేషరతుగా మద్దతు పలికిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారికి కూడా అంతే బాధ్యత ఉంది.
సీపీయస్ రద్దు అయిందా, ప్రత్యేక హోదా వచ్చిందా, 45 సంవత్సరాలకు ఫించన్ ఇచ్చారా, గిడ్డంగులు ఏర్పాటు చేశారా, పాడి రైతుకు పాలుకి 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చాడా,
అవ్వ తాత ఫించన్ 3 వేలు అన్నాడు, ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నాడు అది లేదు, ఇల్లు కట్టిస్తా అన్నాడు అది లేదు, ఇల్లు కట్టుకునే వాళ్ళకి పావలా ఋణానికే వడ్డీ అన్నాడు ఎక్కడ, పోలవరం చేత కాదు అని చెప్పి బహిరంగంగా చేతులు ఎత్తేశాడు,
సామాన్య ప్రజలకు జీవన భీమా అన్నాడు, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సబ్సిడీ లోన్స్ ఇవ్వనే లేదు పైగా ఆ డబ్బులు అమ్మఒడి కోసం వాడుకున్నాడు, గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి యూనివర్సిటీ మరియు ఇంజినీరింగ్ కాలేజ్ అన్నాడు ఇదెక్కడ,
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అవక్కెడ, ఎస్సి, ఎస్టీ మరణాలకు 5 లక్షల భీమా అదెక్కడ, అసైన్డ్ భూములకు ఇంత వరకు పరిస్కారం అవ్వలేదు, జర్నలిస్ట్ లకు ఇల్లు లు కట్టిస్తా అన్నాడు ఇవెక్కడ...
రావాలి జగనన్న కావాలి జగనన్న
రావాలి జగనన్న కావాలి జగనన్న