ఎందుకో కొంచెం బాధగా ఉంది. రాత్రి నిద్ర పట్టలేదు. ప్రాణం పొయిన కల్యాణ్ ఏ Decision తీసుకున్న దానికే Support చేస్తా.

కాని Offline లో కొన్ని మాటలు, ఈ Online లో BJP+PK Mutuals Buildup మాటలు చూస్తుంటే చిరాకు పుడుతుంది. కొంతమంది PK Fans మాటలు కూడా వింటుంటే కోపం వస్తుంది.
జైల్ గాడు వాడి అయ్యని సంపిన అంబానీ ఫ్యామిలీ కి రాజ్య సభ టికెట్ ఇచ్చాడు. అయినా సరే ఆ Paytm Batch సిగ్గు లజ్జ లేకుండా బాగా సమర్ధించుకొని Defend చేసుకున్నారు.
బొల్లి బాబు ఎన్ని U Turn లు తీసుకున్న , అడ్డంగా ఎన్నో మాటలు మర్చి దొరికిపోయినా , వాల్ల మామకి కొడుకులు తో కలిసి వెన్నుపోటు పొడిచి మానసికి క్షోబలో పడేసి చివరికి చనిపోయెలా చేసినా సరే ఆ పసుపు తమ్ముల్లు సిగ్గు లేకుండా చక్కగా Defend చేసుకుంటారు.
కాని ఒక చిన్న Election లో Allience Planning లో చిన్న పొరపాటు వస్తే ఒక్కోడు PK ని అనే స్తాయికి వెళ్లిపోయాడు.
You can follow @Saarika_Mehta.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.