Thread...

తెలంగాణ ప్రజానీకం , యువతకి జనసేన పై ఉన్న సాధరణ అనుమానాలు నిర్వుర్తి చేయడం కోసం చిన్న ప్రయత్నం...

1. కళ్యాణ్ గారు తెలంగాణలో గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ లో గొంతెత్తినంటు ఎందుకు మాట్లాడటం లేదు...?

2. కళ్యాణ్ గారు అనుకున్నంత

#VoteForGlass
#JanaSenaForGHMC
స్థాయిలో గత ఎన్నికల్లో తెలంగాణలో ఎందుకు పోటీ చేయ్యలేదు...??

వీటికి సమాధానం కళ్యాణ్ గారి మాటల్లో...

ఆంధ్రప్రదేశ్ లో జనసేన తరుపున ఉన్న చాలామంది నాయకులు అప్పటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం లేక ఉన్న పార్టీలలో (TDP/CNG) ఒక పార్టీ ద్వారా ప్రజలకి చేరువ

#VoteForGlass
#JanaSenaForGHMC
అవ్వాలని ఆ పార్టీ నుండి వచ్చి తమ భావజాలానికి జనసేన మంచి వేదిక అని అందులో చేరడం జరిగింది... ఇప్పటికి స్థానికంగా కార్యకర్తలకు ఏ ఇబ్బందులు వచ్చిన లోకల్ గా ఉన్న నాయకులు తమ సామర్ధ్యం బట్టి కార్యకర్తలకు అండగా ఉంటున్నారు... ఎందుకంటే గతంలో రాజకీయ అనుభవం

#VoteForGlass
#JanaSenaForGHMC
ఉండడం వలన... ( చాలా నియోజకవర్గాల్లో )

కాని తెలంగాణలో కార్యకర్తలు కాకుండా ప్రజలకు చేరువవ్వాలనే నాయకులు జనసేన వైపు చూడకపోవడం , యువత సమస్యలను ఎత్తి చూపాలన్న వారికి సరైన మద్దతు , దారి లేకపోవడం జనసేన పార్టీని ఆలస్యం చేస్తున్నాయి...

అయినా కాని
#VoteForGlass
#JanaSenaForGHMC
తెలంగాణ ప్రజల మీద ప్రేమతో కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీ పటిష్టం పై దృష్టి పెడుతునే ఉన్నారు...

నల్లమల యురేనియం తవ్వకాలు వలన ఇబ్బంది పడుతున్న తెలంగాణ ఆదివాసీ బిడ్డ వ్యధ , వి హనుమంతరావు గారి చొరవతో All Party Meeting ఏర్పాటు చేసి యురేనియం త్రవ్వకాల

#JanaSenaForGHMC
#VoteForGlass
పై జనసేన స్టాండ్ ,ప్రతిపక్షాల స్టాండ్ ,తవ్వకాలు వలన వచ్చే ఇబ్బందులు అటు ప్రజలకి ,ఇటు ప్రభుత్వాలకి తేలియజేసారు...

కేంద్రం ప్రభుత్వం యురేనియం అన్వేషణకి అనుమతి ఇచ్చిన ,రాష్ట్ర ప్రభుత్వం తవ్వకాలకి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది కనుక All party Meeting

#JanaSenaForGHMC
#VoteForGlass
ద్వారా ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకునే ప్రక్రియలో తన పాత్ర పోషించారు జనసేనాని...

గత సంవత్సరంలో తెలంగాణలో జరిగిన ఆర్టీసీ సమస్య పై కళ్యాణ్ గారు , తెలంగాణ జనసేన ఇంచార్జి శంకర్ గౌడ్ గారు స్పందించారు... ఆర్టీసీ సమ్మెకు జనసేన మద్దతు పలుకుతుందని ,సమ్మెలో

#JanaSenaForGHMC
#VoteForGlass
పాల్గొంటామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని స్వయంగా కలిసి సమస్యను దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు...

ముఖ్యమంత్రి గారు పలుమార్లు నిరాకరించిన కళ్యాణ్ గారు తన ప్రయత్నం తాను చేసి ఆర్టీసీ ఉద్యోగులు వెనుక జనసేన ఉండేలా



#VoteForGlass
#JanaSenaForGHMC
చేసారు జనసేనాని...

ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో జనసేన పలుమార్లు నిరసనలు తేలియజేసింది ,ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో జనసేన పలుమార్లు నిరసనలు తేలియజేసింది..

Check the Links




#VoteForGlass
#JanaSenaForGHMC
You can follow @Hitmanbalu45.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.