బీహార్ ఎన్నికలు మనకి నేర్పుతున్న తాజా గుణపాఠం ఏమిటంటే ప్రజల సమస్యలు , నేతల సామర్ధ్యం కాదు విజయాన్ని నిర్ణయించేది ... నిర్ణేతలు ఇకపై
సమీకరణాలు
శల్య సారధ్యాలు
శిఖండి పాత్రధారులు
వీళ్ళు మాత్రమేనని
ఇక్కడ అలాంటి వాళ్ళ గురించి
చాలా కొన్ని ట్వీట్స్ లో చెప్పే ప్రయత్నం
సమీకరణాలు
శల్య సారధ్యాలు
శిఖండి పాత్రధారులు
వీళ్ళు మాత్రమేనని
ఇక్కడ అలాంటి వాళ్ళ గురించి
చాలా కొన్ని ట్వీట్స్ లో చెప్పే ప్రయత్నం

బీహార్ లో నితీష్ కుమార్ సర్కార్ ని తప్పు పట్టడానికేం లేదు! ఆయనతో పోటీ పడ్డ
మిగతా ముఖ్యమంత్రి అభ్యర్ధుల కన్నా ఆయన వంద మెట్ల పైన ఉన్నాడు కానీ....
ఈ ఎన్నికల్లో ఆయన పరాజయం తప్పించలేని ఒక వాస్తవ సంఘటన అయ్యుండాల్సింది ...
ఐతే ఇప్పుడాయన
పరాజితుడైన విజేత
He is CM By Choice Now
మిగతా ముఖ్యమంత్రి అభ్యర్ధుల కన్నా ఆయన వంద మెట్ల పైన ఉన్నాడు కానీ....
ఈ ఎన్నికల్లో ఆయన పరాజయం తప్పించలేని ఒక వాస్తవ సంఘటన అయ్యుండాల్సింది ...
ఐతే ఇప్పుడాయన
పరాజితుడైన విజేత
He is CM By Choice Now

నితీష్ కుమార్ అనే
ఒక విజేత ఆత్మకథలో
ఇప్పుడు మనం చదవాల్సింది
పరాజిత పేజీల సారాంశం
#సమీకరణాలు
NDA కులాల వారీగా చేసిన సమీకరణాల గురించి అందరికీ తెలిసిన విషయమే
ఆధిపత్య కులాల కురుక్షేత్రమైన #బీహార్
లో ఎన్నటికీ ఇది విజయ సూత్రమే
ఒక విజేత ఆత్మకథలో
ఇప్పుడు మనం చదవాల్సింది
పరాజిత పేజీల సారాంశం
#సమీకరణాలు
NDA కులాల వారీగా చేసిన సమీకరణాల గురించి అందరికీ తెలిసిన విషయమే
ఆధిపత్య కులాల కురుక్షేత్రమైన #బీహార్
లో ఎన్నటికీ ఇది విజయ సూత్రమే

#శల్యసారధ్యం
కూటమిలోని మిత్రపక్షం JDU ని దెబ్బకొట్టేందుకు బీజేపీ వాడిన అస్త్రం LJP
చిరాగ్ పాశ్వాన్ అనే శల్య సారధి
మోడీని పొగుడుతూ నితీష్ ని విమర్శిస్తూ
BJP ని సమర్థిస్తూ , JDU పరాజయాన్ని
నినదిస్తూ .. నితీష్ పార్టీ JDU పోటీ చేసిన అన్ని సీట్లలో (115) అభ్యర్థులను నిలిపి

BJP పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ
పోటీకి దూరంగా ఉండి చాటుకున్న
బానిసత్వం నభూతో నభవిష్యత్ !
మోడీ షాల మంత్రాంగం ఫలించింది
నితీష్ ఇప్పుడు స్వతంత్రుడు కాడు
ఇకపై పాలనలో తన మార్కు చూపించాలేడు
సోషలిస్టు అనే పేరు అవినీతి రహిత పాలన అనే నినాదం ఇకపై గత చరిత్రగా
మిగిలిపోనున్నాయి

పైన చెప్పుకున్న అన్ని కారణాలు ఒక ఎత్తు ఐతే భారత దేశ రాజకీయ యవనికపై ఒక #నయాశిఖండి పాత్రధారి మోషాల తురుపు ముక్కలా తయారయ్యాడు ..
ది గ్రేట్ అసదుద్దీన్ ఒవైసీ
AIMIM సారధి,
దేశ రాజకీయాల్లో బీజేపీ రహస్య మిత్రుడు
తెలంగాణ రాజకీయాలకు సంబంధించి
#భాజపా కి బద్ధ శత్రువు
ది గ్రేట్ అసదుద్దీన్ ఒవైసీ
AIMIM సారధి,
దేశ రాజకీయాల్లో బీజేపీ రహస్య మిత్రుడు
తెలంగాణ రాజకీయాలకు సంబంధించి
#భాజపా కి బద్ధ శత్రువు

ఒవైసీకి నిజంగా ముస్లిం సమాజంపై
ప్రేమ, బాధ్యత , అక్కర ఉంటే
బారతదేశంలో
లౌకికవాదం, ప్రజాస్వామ్యం
ప్రమాదంలో పడుతున్నాయి
అనే భావన ఉంటే
ముస్లిం మైనారిటీలు బీజేపీ వల్ల
ఈ దేశంలో బ్రతకలేని పరిస్థితులు
ఉత్పన్నమవుతున్నాయి అని నమ్మితే
ప్రేమ, బాధ్యత , అక్కర ఉంటే
బారతదేశంలో
లౌకికవాదం, ప్రజాస్వామ్యం
ప్రమాదంలో పడుతున్నాయి
అనే భావన ఉంటే
ముస్లిం మైనారిటీలు బీజేపీ వల్ల
ఈ దేశంలో బ్రతకలేని పరిస్థితులు
ఉత్పన్నమవుతున్నాయి అని నమ్మితే

అతడు చెయ్యాల్సిన మొదటి పని
దేశ వ్యాప్తంగా ఒంటరిగా పోటీ చెయ్యడం
కాదు ... దేశ వ్యాప్తంగా సెక్యులర్ పార్టీలతో
జతకట్టి భాజపా కి ఏ రాష్ట్రంలోనూ అధికారం దక్కకుండా చెయ్యడం కానీ..
అతడలా చెయ్యలేదు, చెయ్యడు కూడా
అతడికి కావాల్సింది తాను బలపడడం

ముస్లిం సమాజంలో తాను తిరుగులేని
శక్తిగా అవతరించడం కోసం పేద ,అమాయక
నిరక్షరాస్య ముస్లిం ప్రజలను వాడుకోవడం
ఎవరెవరితోనో జతకట్టి పోటీ చేసిన 20 సీట్లలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న
సీమాంచల్ ప్రాంతంలో 14 స్థానాలు తీసుకుని మొత్తంగా 5 సీట్లు గెలిచి
ఈ #రాజకీయశిఖండి చేసిన విధ్వంసం

లౌకిక శక్తులతో జత కట్టాలి అంటే
లెఫ్ట్ పార్టీలు లేవా ?? లేక వారితో
పాటు భాజపా వ్యతిరేక కూటమి
మహా గట్బంధన్ లో చేరకూడదా ??
ఇదే జరిగి ఉంటే ముస్లిం యాదవ్ (MY)
కూర్పు తేజస్వి యాదవ్ కి మంచి విజయాన్ని కట్టబెట్టి ఉండేది కానీ...
లెఫ్ట్ పార్టీలు లేవా ?? లేక వారితో
పాటు భాజపా వ్యతిరేక కూటమి
మహా గట్బంధన్ లో చేరకూడదా ??
ఇదే జరిగి ఉంటే ముస్లిం యాదవ్ (MY)
కూర్పు తేజస్వి యాదవ్ కి మంచి విజయాన్ని కట్టబెట్టి ఉండేది కానీ...

ఇక్కడ ఒవైసీ ఆడింది తన వ్యక్తిగత స్వార్ధం కోసం + తన యజమాని మోడీ కోసం మాత్రమే ! B టీమ్ గా తన పాత్ర విజయవంతంగా పోషించి A టీం BJP ని
కప్పు గెలిచేలా చేసాడు !
ఇవన్నీ కూడా మనకు తెలియనివి కాదు
కానీ వీటి వెనుక ఒక చీకటి కోణం మాత్రం
ఖచ్చితంగా మనం పట్టించుకోనిదే
కప్పు గెలిచేలా చేసాడు !
ఇవన్నీ కూడా మనకు తెలియనివి కాదు
కానీ వీటి వెనుక ఒక చీకటి కోణం మాత్రం
ఖచ్చితంగా మనం పట్టించుకోనిదే

హిందూ సమాజంలో బీజేపీ మత మౌఢ్యాని
వ్యతిరేకించే వాళ్ళు బీజేపీ ని మోడీని
నిష్పక్షపాతంగా విమర్శిస్తారు , మోడీని
అతడి విధానాల్ని తూర్పారబట్టేవాళ్ళలో అత్యధికులు హిందూ సమాజ మేధావులే
ఈ కారణంగానే మోడీ కొన్ని విషయాల్లో వెనక్కు తగ్గాల్సి వస్తుంది !

మతం మాత్రమే దేశం కాదనే ఆలోచనను
చాలా సార్లు తలొగ్గాల్సి వస్తుంది
మతి మాలిన సంఘీలు,పిచ్చి భక్తులు
అని సాటి హిందూ సమాజం నిష్పాక్షిక
ఖండన చేసింది! సోదర ముస్లింలు
విమర్శిస్తే గట్టి మద్దత్తు ఇచ్చింది
ఇక్కడ మత ప్రయోజనాలు కాదు
దేశ ప్రయోజనాలు ముఖ్యం అని
హిందువుగా నా అభిప్రాయం
చాలా సార్లు తలొగ్గాల్సి వస్తుంది
మతి మాలిన సంఘీలు,పిచ్చి భక్తులు
అని సాటి హిందూ సమాజం నిష్పాక్షిక
ఖండన చేసింది! సోదర ముస్లింలు
విమర్శిస్తే గట్టి మద్దత్తు ఇచ్చింది
ఇక్కడ మత ప్రయోజనాలు కాదు
దేశ ప్రయోజనాలు ముఖ్యం అని
హిందువుగా నా అభిప్రాయం

కానీ ఇదే వైఖరి తమ ప్రయోజనాల్ని
తన వ్యక్తిగత స్వార్ధం కోసం తాకట్టు పెడుతున్న ఒవైసీ పట్ల అధిక శాతం
ముస్లిం (సూడో) మేధావులు ..అందరూ కాదు అని మనవి... ప్రదర్శించలేకపోతున్నారు
సోషల్ మీడియాలో సంఘీ కుక్కలు
భక్త్ నా.... .... అని తిట్టే ఈ సూడో మేధావులు ఒవైసీని విమర్శించడంలో

ఒవైసీని వేలెత్తి చూపడంతో మెతక వైఖరి అవలంబిస్తున్నారు! బీజేపీ కి నమ్మకమైన మిత్రుడు అని అప్పుడప్పుడూ డిప్లొమాటిక్ గా ఓ విమర్శ విసిరి తప్పుకుంటున్నారు
ఒవైసీ దేశంలోని ప్రతి రాష్ట్రంలో
ముస్లింలని వాడుకుంటుంటే
వీళ్ళు మాత్రం లోలోపల AIMIM ఎదుగుదలను చూసి స్వయం తృప్తి
పొందుతున్నారు
ఒవైసీ దేశంలోని ప్రతి రాష్ట్రంలో
ముస్లింలని వాడుకుంటుంటే
వీళ్ళు మాత్రం లోలోపల AIMIM ఎదుగుదలను చూసి స్వయం తృప్తి
పొందుతున్నారు

పత్రికల్లో ,టీవీ డిబేట్లలో , సోషల్ మీడియాలో జాగ్రత్తగా గమనిస్తే
వీళ్ళ శునకానందం ,స్వయం తృప్తి
తాలూకూ ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి
మోడీని బీజేపీ ని విమర్శించినంత
ఘాటుగా నిజంగా విమర్శించాల్సి వచ్చినప్పుడు ఒవైసీ ని ఎం.ఐ.ఎం ని
విమర్శించగలుగుతున్నారా ??
వీళ్ళ శునకానందం ,స్వయం తృప్తి
తాలూకూ ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి
మోడీని బీజేపీ ని విమర్శించినంత
ఘాటుగా నిజంగా విమర్శించాల్సి వచ్చినప్పుడు ఒవైసీ ని ఎం.ఐ.ఎం ని
విమర్శించగలుగుతున్నారా ??

బహుశా అది ఇప్పటికి ..
అధికశాతం బాధిత అమాయక పేద, నిరక్షరాస్య ముస్లిం సమాజం మేల్కొకపోతే
ఎప్పటికీ సాధ్యం కాదేమో!
ఈ దేశానికి మోడీ బీజేపీ ల
ధోరణి ప్రమాదకరం ఐతే
ఒవైసీ MIM లు కూడా
అంతే ప్రమాదకరం గుర్తించండి
అధికశాతం బాధిత అమాయక పేద, నిరక్షరాస్య ముస్లిం సమాజం మేల్కొకపోతే
ఎప్పటికీ సాధ్యం కాదేమో!
ఈ దేశానికి మోడీ బీజేపీ ల
ధోరణి ప్రమాదకరం ఐతే
ఒవైసీ MIM లు కూడా
అంతే ప్రమాదకరం గుర్తించండి

ముస్లిం యువతలో ప్రశ్నించే ధోరణికి
మార్గదర్శకత్వం చెయ్యాల్సిన మేధావులు
సూడో మేధావుల్లా మారిపోతే ,లోలోపల ఆనందపడితే .... గుర్తు పెట్టుకోండి
మార్గదర్శకత్వం చెయ్యాల్సిన మేధావులు
సూడో మేధావుల్లా మారిపోతే ,లోలోపల ఆనందపడితే .... గుర్తు పెట్టుకోండి

రాసిపెట్టుకోండి
అక్కడెక్కడో ఉత్తరాదిన జరుగుతున్న దానిని #దృతరాష్ట్రప్రేమ తో చూస్తే
రేపు #ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సమాజంలో ప్రబలుతున్న జగన్ వ్యతిరేకతను నిర్వీర్యం చెయ్యడానికి
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి
ఒవైసీ విజృంభిస్తాడు ,

AIMIM ఆంధ్రప్రదేశ్ లో సీరియస్ గా పోటీ
చేస్తుంది , ఒవైసీలు ఎలక్షన్ సభలను హోరెత్తిస్తారు .. ఫలితం
లోపాయికారీ ఒప్పందం వైకాపా కి మేలు
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది
ఆ తర్వాత జగన్ లెక్కలు జగన్ కి ఉన్నాయి
చేస్తుంది , ఒవైసీలు ఎలక్షన్ సభలను హోరెత్తిస్తారు .. ఫలితం
లోపాయికారీ ఒప్పందం వైకాపా కి మేలు
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది
ఆ తర్వాత జగన్ లెక్కలు జగన్ కి ఉన్నాయి

ఇదే పద్ధతి దేశం మొత్తం పాటిస్తారు
అటు బీజేపీ ఇటు ఎం.ఐ.ఎం బలపడతారు
మతాల వారీగా Vote Bank చీలిక తధ్యం
ఈ పరిణామం ,సూడో మేధావుల మెతక వైఖరి దేశ సమగ్రతకు తద్వారా బారత దేశ ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం
ఈ చీకటి కోణాన్ని ప్రశ్నించండి
ఈ రాజకీయ శిఖండి మేధావుల్ని
తరిమి తరిమి కొట్టండి

తాజాగా ఈ నిష్క్రియా పర్వానికి
ప్రశ్నించలేని బానిసత్వ ఆనవాళ్ళు
నంద్యాల లో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం
కుటుంబం ఆత్మహత్య ని పట్టించుకోకుండా
దారుస్సలాంలో బీహార్లో గెలిచిన
5 సీట్లకి విజయోత్సవంలో మునిగి తేలుతున్నారు బహిరంగం తాండవం చేస్తున్నారు !
ఈ సూడో మేధావులు లోలోపల
అంతే తేడా