టీ అడిగితే ఇవ్వలేదు..అందుకే #లాస్య ని నామినేట్ చేస్తున్నా.. ఒక కమెడియన్

@LasyaManjunath చేసే పప్పు వల్ల #Biggbosstelugu4 లో అందరికీ మోషన్స్ అవుతున్నాయి. అందుకే నామినేట్ చేస్తున్నా.. సరిగ్గా ఇల్లు ఊడ్చడం రాని ఒక సొట్టబుగ్గల సుందరి.

వంట చేసిపెట్టి కూడా మాటపడుతున్న #భూదేవి 😢
ఏమన్నా మ్యూజిక్ అబ్బా ✌️

#BiggBossTelugu4 ఇంట్లోకి @abijeet ఎంట్రీ షాట్ అయితే Lit 🔥🔥🔥
అనగనగా..ఒక #BiggBossTelugu4 ఇల్లు,అందరూ గెలవాలని వచ్చారు.

ఆ క్రమంలో ఇద్దరు, మంచి స్నేహితులయ్యారు,
ఇద్దరిలో ఒకడు, అనారోగ్యంతో బయటకు వెళుతూ తన బాధ చెప్పాడు.

అలా చేస్తే..తరువాతి వారం #నామినేట్ చేస్తారని తెలిసినా రెండోవాడు అండగా ఉన్నాడు

వాడే.. @abijeet 💪✌️
#BiggBossTelugu4 పులి 🔥🔥 https://twitter.com/kvnswami/status/1322157049979969536?s=20
బిగ్ సామి థింగ్స్ ఇన్ #BiggBossTelugu4 😲🤦 https://twitter.com/kvnswami/status/1322773952553312256?s=20
#రాజశేఖర్ వల్ల @ActorDivi బలి..😡

#BiggBossTelugu4 లో ఇప్పుడు #అరియనా వంతు 🙏 https://twitter.com/kvnswami/status/1320238155035938817?s=20
నా దృష్టిలో.. #BiggBossTelugu4 టాప్-2 వీళ్ళిద్దరూ

కానీ వ్యక్తిత్వం పరంగా.. ఇద్దరు పరస్పరం విరుద్ధంగా ఉన్నారు ✌️

చూద్దాo @abijeet Vs #అఖిల్ ఇద్దరిలో ఎవరు #BiggBoss4Telugu టైటిల్ గెలుస్తారో 😎 https://twitter.com/kvnswami/status/1314105040026570752?s=20
మనకు తెలిసిన #హారిక ..గ్రూపులో ఉంటూ, ముచ్చటిస్తుంటుంది.. కానీ మనకు తెలియని హారిక..

#మెహబూబ్ తో సమానంగా డాన్స్ నేర్చుకుని మరీ వేస్తుంది.

#BiggBossTelugu4 ఇచ్చిన టాస్క్ లని.. హద్దులు తెలుసుకుని మరీ ఆడుతుంది.

ముఖ్యంగా.. తన వల్ల తప్పు జరిగితే.. ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటుంటుంది.💪
చూడబోతే.. #అఖిల్ కూడా క్లారిటీ తెచ్చుకున్నట్లున్నాడు ✌️

కానీ మొదటి సారి #మోనల్ ని చూస్తే.. బాధేస్తుంది.
తెలుగు సరిగ్గా రాకపోయినా, ఎలాగోలా #BiggBossTelugu4 లో నెట్టుకొస్తున్నా కూడా.. అనవసరంగా బలైపోతుంది. 😢 https://twitter.com/kvnswami/status/1314566408194334720?s=20
ఈ రోజేంటి #BiggBossTelugu4 హాష్ ట్యాగ్ లో #రాజశేఖర్ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు 🤔

కొన్ని ట్వీట్స్ చూసిన తరువాత..వారు రాజశేఖర్ గారి ఫ్యాన్స్ కాదనిపిస్తోoది 😳

చూడబోతే #అభిజిత్ కు ఒక PR టీమ్ ఉందని చెప్పడానికి / నమ్మించడానికి.. ఒక PR టీమ్ బాగా పనిచేస్తోందని అనిపిస్తుంది 😜😂
చూడు #అవినాష్ ... #BiggBossTelugu4 లో ఇలాంటి పరమ రొట్ట కారణం చెప్పి మళ్ళీ @LasyaManjunath ని కానీ.. లేదా ఇంకెవరినైనా కానీ #నామినేట్ చేశావో.. అస్సలు బాగోదు 😏😠 https://twitter.com/kvnswami/status/1322742904712953857?s=20
#BiggBossTelugu4 లో #అవినాష్ ..

నేను కామెడీ చేస్తున్నాను.. 😑
అఖిల్ అభిమానులకు.. #అఖిల్ లో నచ్చే విషయం.. తన అనుకున్న వాళ్ళని చేసే #కేరింగ్ ✌️

వాడే చంపేసి, వాడే దండేసి, వాడే దణ్ణం పెట్టిన చందంగా.. #మోనల్ ని నామినేట్ చేస్తూ కూడా, తనకు #గుడ్డు అంటకుండా చూసుకుంటున్నాడు 🙏😎

#BiggBoss4Telugu #BiggBossTelugu4
#BiggBossTelugu4 హోస్ట్ #నాగార్జున గారు.. అందరినీ సమానంగా చూస్తారు, అందరినీ ఎంకరేజ్ చేస్తారు : #అభిజిత్ 😎

ఏమన్నా క్లారిటీ అబ్బా ✌️
వాళ్ళు.. మా మీద కామెడీ చేయొద్దు మొర్రో అంటుంటే..

నేను కామెడీ చేస్తాను, నేను పుట్టిందే కామెడీ చేయడానికని అంటావేంటి #అవినాష్

ఇదేం రాక్షసానందం నీకు..😡😡

#BiggBoss4Telugu #BiggBossTelugu4
బ్రేకింగ్ న్యూస్..

#MCU లోని డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ లాగా మారిపోయిన #BiggBossTelugu4 😏😲
నీతో జన్మలో మాట్లాడను..
నీతో జన్మలో మాట్లాడను..
నీతో జన్మలో మాట్లాడను..

#BiggBossTelugu4 లో ఎవరన్నా.. వారి అభిప్రాయం చెప్పినప్పుడల్లా ఈ తొక్కలో బ్లాక్ మెయిల్ ఏంటి #రాజశేఖర్ 😡
#BiggBossTelugu4 హోస్టుగా @iamnagarjuna గారు అందరినీ బ్యాలన్స్ చేస్తారు..అందరిని సమానంగా ట్రీట్ చేస్తారు : అభిజిత్

ఇలాంటి క్లారిటీ #BiggBoss4Telugu లో ఇంకెవరికైనా ఉందా✌️

ప్రతివారం @Abijeet ఎక్కువ ఓట్లతో ఎందుకు సేవ్ అవుతున్నాడో.. ఇప్పటికైనా అర్ధమైందా 😎
సినిమాల్లో నేనెలాగూ కమెడియన్ నే.. #BiggBossTelugu4 లాంటి రియాలిటీ షోలో కూడా కామెడీ చేస్తే ఎలా, నన్ను నేను ప్రేక్షకులకు చూపించి ఓట్లడిగితేనే కదా నేను గెలిచినట్లు : ఓ ఇంటర్వ్యూలో కుమార్ సాయి ✌️

మీరు బాధపడుతున్నా సరే.. మీకు ఇష్టం లేకపోయినా సరే.. మీ మీద కామెడీ చేస్తా : #అవినాష్ 😠
BTW..

పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదని.. #BiggBossTelugu4 హోస్ట్ నాగార్జున గారు నీకు చెప్పలేదు #అవినాష్,

దానర్థం ఏమిటో #రాజశేఖర్ గారికి చెప్పమన్నాడు 🤷

చెప్పిన పాయింటుని నీకు అనుకూలంగా భలే తిప్పేస్తావ్ అవినాష్ 😎 https://twitter.com/kvnswami/status/1323473024289398785?s=20
రిపీట్ మోడ్ వీడియో...కేవలం #మ్యూజిక్ కోసం 🔥🔥

#BiggBossTelugu4 ఎడిటర్లు కుమ్మేశారు 😎 https://twitter.com/kvnswami/status/1322887755127353344?s=20
నవరసాల్లో మనోడికి బాగా నచ్చిన / వచ్చిన / కుదిరిన రసం.. Xylamaa

ఈరోజుకు మనోడు మాస్ అంటే మాసే..🔥🔥

బకెట్లు బకెట్లు పిండేస్తాడంతే 😏

#BiggBoss4Telugu #BiggBossTelugu4 https://twitter.com/kvnswami/status/1318204916360384512?s=20
#BiggBoss4Telugu మొదట్లో #మోనల్ 😳

మొదట్లో సినిమా అలా స్టార్ట్ చేసింది.. తీరా #BiggBossTelugu4 సగానికి వచ్చేటప్పటికి అమ్మాయిల నుంచి అబ్బాయిలు ఎక్కువ ఎక్సపెక్ట్ చేస్తారని అంటుంది.

ఇంత మంచి నటన ఎందుకు #టాలీవుడ్ వాడుకోవట్లేదు 🤔
ఇంతకు.. అంతకన్నా ఎక్కువుగా #అఖిల్ ఏమి ఎక్సపెక్ట్ చేస్తున్నాడు 🤔

అసలు #మోనల్ ఏమి చెప్పాలని అనుకుంటుంది 😳

#BiggBossTelugu4 #BiggBoss4Telugu
#మోనల్ కు లైఫ్ లో క్లారిటీ లేదు.. #BiggBossTelugu4 గేమ్లో క్లారిటీ లేదని #అఖిల్ నామినేట్ చేయగానే.. మోనల్ కి అసలైన #క్లారిటీ వచ్చింది 😜🤣
సపోర్ట్ or హేట్..

మోనల్ కేర్ ... 😘😍

#BiggBoss4Telugu #BiggBossTelugu4
1) ముఖం జాగ్రత్త టాస్క్ స్టార్ట్ అయింది - 2:15PM

2) #అభిజిత్ స్వచ్ఛందంగా వైదొలగిన సమయం - 7PM
3) #biggbosstelugu4 టాస్క్ ముగిసిన సమయం - 8:45PM

అయినా @abijeet టాస్క్ సరిగ్గా ఆడలేదు, 😠
#BiggBossTelugu4 అన్ సీన్ :

అఖిల్: నువ్వు కొన్ని కొన్ని విషయాలో వింతగా / విచిత్రంగా ఉంటావు #మోనల్ .. అందుకే నామినేట్ చేశా

ఉదాహరణకు.. ఆపిల్ కట్ చేసి #అభిజిత్ నిన్ను సేవ్ చేస్తే.. ఆ ఫోటో వెనక ఆ రోజు తారీఖు రాసుకున్నావ్

ఇంత కరువు ఏంటి #అఖిల్ నీకు 😡🤦 https://twitter.com/kvnswami/status/1323624341695651845?s=20
మొత్తం 6.30 నిమిషాల #BiggBossTelugu4 టాస్క్ లో.. మిగిలిన వారితో పోలిస్తే కంఫర్ట్ లేకపోయినా 5 గంటలపాటు నిలబడిన తరువాత @abijeet చెప్పిన మాట

సెల్ఫ్ రెస్పెక్ట్ >>>> #BiggBoss4Telugu

మొదట్లోనే ఆ మాట చెబితే అంత విలువ ఉండేది కాదు✌️✌️✌️ https://twitter.com/kvnswami/status/1323680260919975936?s=20
#BiggBossTelugu4 అన్ సీన్ :

అఖిల్: నువ్వు కొన్ని కొన్ని విషయాలో వింతగా / విచిత్రంగా ఉంటావు #మోనల్ .. అందుకే నామినేట్ చేశా

ఉదాహరణకు.. ఆపిల్ కట్ చేసి #అభిజిత్ నిన్ను సేవ్ చేస్తే.. ఆ ఫోటో వెనక ఆ రోజు తారీఖు రాసుకున్నావ్

ఇంత కరువు ఏంటి #అఖిల్ నీకు 😡🤦
అమ్మా రాజశేఖర్.. ది ఎమోషనల్ అత్యాచార్ ఇన్ #BiggBossTelugu4 🤦🤷
#BiggBossTelugu4 లో #లాస్య

ఇచ్చిన టాస్క్ ప్రతి టాస్క్ తనవంతుగా బాగా ఆడుతుంది.. కానీ హైలెట్ అవ్వదు.

అభిప్రాయం నిక్కచ్చిగా చెబుతుంది..కానీ ఎవరినీ హర్ట్ చేయడంలేదు

అదేమిటో కానీ.. #BiggBoss4Telugu ఇంట్లో మొదటి నుంచి అన్నింటిలో ఉన్నది కానీ.. ఉన్నట్లు కనిపించదు 😜🤣
నా వ్యక్తిత్వం ఇది, సందర్భాన్ని బట్టి నేను ఇలా ఉంటాను, నేను ఇలా మాట్లాడతాను..

#BiggBoss4Telugu చూసే ప్రేక్షకులుగా మీకు నా ప్రవర్తన నచ్చితే నన్ను #BiggBossTelugu4 విన్నర్ గా గెలిపించడనే ఒక రియాలిటీ షోలో ఉండి కూడా ఇలా మాట్లాడతారేంటి #రాజశేఖర్ 🤦
#BiggBossTelugu4 కి వచ్చిన కొత్తలో.. "హా..జీ" అనింది.

ఇప్పుడేమో.. #BiggBoss4Telugu లో ఇద్దరి ఆట క్యాబేజీ అయ్యింది 😳😏 https://twitter.com/kvnswami/status/1323613971971100672?s=20
ఇంతకి #BiggBossTelugu4 పల్లెటూరు టాస్క్ లో ఊరి పెద్ద ఎవరు 🤔
ఇంతకి #BiggBossTelugu4 పల్లెటూరు టాస్క్:

మోనల్, లాస్య, అవినాష్, అఖిల్.. వీరి పాత్రలకు స్కోప్ లేదు.😢

రాజశేఖర్, సొహైల్.. స్కోప్ ఉన్నా సరిగా పండలేదు.😏

అభిజిత్, అరియానా..ఉన్న పరిధిలో చేస్తున్నారు.✌️

మెహబూబ్ & హారిక .. ఇచ్చిన పాత్రని ఇరగదీశారు 💪
మెహబూబ్ ఇన్ #BiggBossTelugu4

టాస్క్ ఏదైనా..
పాత్ర ఏదైనా..
సంధర్భం ఏదైనా..

నాకు #మటన్ కావాలి 🤣
#BiggBossTelugu4 లో ఇప్పటివరకు ఒకరినొకరు నామినేట్ చేసుకోనివారు..

1) అభిజిత్ <=> హారిక
2) అభిజిత్ <=> లాస్య
3) అఖిల్ <=> లాస్య
4) మోనల్ => అభిజిత్ & అఖిల్
5) మెహబూబ్ <=> సొహైల్

అంతేనా.. ఇంకా ఉన్నారా 🤔
గిర్రా గిర్రా.. అరె తిరిగుతాందే బుర్ర : #అభిజిత్ .. 😇😇

#BiggBossTelugu4 #BiggBoss4Telugu
చూడబోతే..

అఖిల్ అంటే.. సిగ్గుతో కూడిన భయం వల్ల గౌరవం లాగా ఉంది #సొహైల్ కు 😜🤣

#BiggBossTelugu4 #BiggBoss4telugu
📌 #BiggBossTelugu4 ఇమ్యూనిటీ టాస్క్ లో అరియానా..

టాస్క్ ని టాస్క్ లాగా ఆడాలి, నన్ను బ్యాడ్ చేయొద్దు సొహైల్.. బ్లా..బ్లా..😏

📌 పల్లెటూరు టాస్క్ లో అరియానా.

#అభిజిత్ ఏంటి.. తిండి పెట్టడు, అసలు మానవత్వం లేదు ( అసలు తిండి గురించే టాస్క్ ) 🤔

సిన్న పిల్ల థింగ్స్ 😜😇
#BiggBossTelugu4 లో.. మరీ ముఖ్యంగా చివరి వారాల్లో కెప్టెన్సీ / ఇమ్యూనిటీ చాలా ముఖ్యమైన విషయమే ✌️

#అరియానా గారూ...

అప్పట్లో నిన్ను కెప్టెన్ గా చేయమని మిగిలిన వారిని ఎలా బ్రతిమిలాడావు. 😢

ఇప్పుడు వేరేవారిని కెప్టెన్సీ పోటీదారుడిగా చేసే అవకాశం వస్తే.. ఎలా ప్రవర్తించావ్ 😏
చూడు సిన్నపిల్ల..
నువ్వెంత సిన్నపిల్లవో #BiggBossTelugu4 ప్రేక్షకులకు తెలియజేయాలనే.. నీ పేరు కూడా చెప్పుకోవచ్చని #BiggBoss4Telugu చెప్పాడు..😳😂

నువ్వు నిజంగానే.. సిన్న పిల్లవి 😜😇
#BiggBossTelugu4 లో.. ఈ మూడు రోజుల్లో..

అతి వల్ల.. #రాజశేఖర్ ఫసక్
ఆత్రం వల్ల.. #అరియానా ఫసక్
ఆశ వల్ల.. #అవినాష్ ఫసక్

😳😜😇
వారానికి ఒక రోజు..
అందులో ఒక గంట షో..
అందులో 10 నిమిషాల స్కిట్.

#జబర్దస్త్ షోలో.. మీరు చాలా బాగా చేశారు #అవినాష్ ✌️

కానీ #BiggBossTelugu4 అనేది ఒక రియాలిటీ షో.. ఇక్కడ 24 గంటలూ కామెడీ చేస్తానంటే కుదరదు. చేసినా అన్ని సార్లు వర్కవుట్ కాదు 🤦
సాధారణంగా #BiggBossTelugu4 లాంటి ఒక రియాలిటీ షోలో.. సభ్యుల #ప్రవర్తనను జడ్జ్ చేస్తారు ఎవరైనా...👍

కారణం ఏదైనా గాని.. #మోనల్ విషయంలో మాత్రం #క్యారక్టర్ జడ్జ్ చేశారు.. 😓

#BiggBoss4Telugu
ఈరోజు #BiggBossTelugu4 ప్రోమో తరువాత.. ఈ ఫ్రేమ్స్🔥😍😘

అన్నిటికన్నా ముఖ్యంగా #BiggBoss4Telugu లో

అభిజిత్🤝 అఖిల్
మొదటి పిక్ చూస్తే.. రెండోది గుర్తుకొచ్చింది 😎

#BiggBoss4Telugu #biggbosstelugu4
గుడ్ జాబ్ #BiggBossTelugu4 మరియు @StarMaa 👍

#మోనల్ మీద ఉన్న నెగిటివిటీ చాలావరకు తగ్గింది.. ఈ వారం 🙏 https://twitter.com/kvnswami/status/1324670769956151297?s=20
ఒకడి వ్యక్తిత్వం ఏంటో / వాడు ఎంత వెధవో తెలుసుకోవాలంటే.. వాడికి అధికారం ఇచ్చి చూడాలి.

ఒక ప్రసిద్ధ సామెత..🤷

#BiggBoss4Telugu #BiggBossTelugu4
ఈ వారం కెప్టెన్సీకి పోటీదారులు అర్హత సాధించిన విధానం..

#BiggBoss4Telugu ఇంట్లో అందరూ ఛీ కొడితే.. బాధ చూడలేక, హోస్ట్ ఆయనకు అవకాశం ఇచ్చారు 😏

ఒకామె..బెస్ట్ అని ఆమెకు ఆమే ఇచ్చుకుంది 😓

టాస్క్ చేస్తే, గెలిస్తే.. #BiggBossTelugu4 అవకాశం ఇచ్చారు మరొకరికి✌️

జన హృదయ విజేత.. హారిక 😍
ఈ రోజు #BiggBossTelugu4 ఎపిసోడ్ చూసిన తరువాత.. నా ఫీలింగ్

రాజశేఖర్ #BiggBoss4telugu లో ఉండాలి, ఇంకో రెండు వారాలు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి.

ఎందుకంటే.. ఈ ఒక్కరోజే #రాజశేఖర్ వల్ల చాలా ఈక్వేషన్లు మారిపోయాయి ✌️ https://twitter.com/kvnswami/status/1324753535175585792?s=20
#BiggBossTelugu4 లో.. ఈ మూడు వారాల్లో..

అతి వల్ల.. #రాజశేఖర్ ఫసక్
ఆత్రం వల్ల.. #అరియానా ఫసక్
ఆశ వల్ల.. #అవినాష్ ఫసక్

😜😎😇 https://twitter.com/kvnswami/status/1324751140412510209?s=20
అభిజిత్ : అన్నయ్యా.. ఈ తొక్కలో మీటింగ్స్ ఏంటి..

డస్ట్ బిన్ కనబడిందా..
తొక్క దాంట్లో వేశామా 🤷

@Abijeet వన్ లైనర్స్..😂🔥😜

#BiggBoss4Telugu #BiggBossTelugu4
పడుకోవడానికి మంచం లేకపోతే.. నన్ను అందరూ అనాధ చేశారని

ముక్కులో పుల్ల పెడితే.. గొంతు మీద కత్తి పెట్టినట్లు,

ఎవరో అరటి తొక్క అక్కడ పెడితే.. #BiggBossTelugu4 ఇంట్లో అందరూ బద్ధకస్తులే అన్నట్లు,

తెగ హడావిడి చేస్తాది #అరియనా ..
ఇదేమన్నా నీ గేమ్ ప్లానా 🤦

https://twitter.com/shrav4321/status/1323866345411276807/video/1
#అభిజిత్ ఏపనీ చేయడు..
ఎప్పుడూ సోఫాలో కూర్చొని ఉంటాడు..
టాస్క్ లు అడడు..

ఇలా కొంతమంది అంటున్నారు 🤷

నాకో సందేహం..

నిజంగా ఏపనీ చేయకుండా కూర్చుంటే.. #BiggBossTelugu4 ఇంటి సభ్యులు / కెప్టెన్ ఊరుకుంటారా 🤔
వాడు..😭
వాడు..😭
నన్ను...లూజ్ అన్నాడే 😭

#BiggBossTelugu4
రాజశేఖర్ గారు.. #పల్లెటూరి టాస్క్ లో మీరంతా బయటే ఉంటే..

ఇంటి మొత్తానికి / పది మంది #BiggBossTelugu4 ఇంటి సభ్యులకు.. మోనల్ & అభిజిత్ ఇద్దరే ఫుడ్ వండి పెట్టారు కదా 🤔 https://twitter.com/kvnswami/status/1325015098641952768?s=20
ఉదయాన్నే లేవగానే మహా అయితే గుడ్ మార్నింగ్ చెబుతాడు #అఖిల్ ..

వెంటనే.. అందరికంటే ముందే స్నానం చేసి రెడీ అయిన తరువాతే.. ఏ పనైనా చేస్తాడు. మంచి క్రమశిక్షణ గలవాడు.

#BiggBossTelugu4 లో ఉన్నాం, మనల్ని అందరూ చూస్తున్నారని అంటాడు : ఒక ఇంటర్వ్యూలో నోయల్

అఖిల్ డెడికేషన్ ✌️😎
అంటే.. ఏంటి #అరియానా

మిగిలిన వారు టాస్క్ అడలేదా.. వాళ్లకు టాస్క్ ఇచ్చింది #BiggBossTelugu4 కాదా 🤔

#BiggBoss4Telugu ఇచ్చిన టాస్క్ ఆడటం కాదు.. ఎలా అడామన్నదే ముఖ్యం ✌️
ఏం #BiggBossTelugu4 ..

ఈ రోజు కూడా ఏమన్నా #జబర్దస్త్ స్కిట్ ఉందా.. #BiggBoss4Telugu లో #అవినాష్ కి జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి 🤔 https://twitter.com/kvnswami/status/1324662213462749184?s=20
నాగరాజు : #BiggBossTelugu4 ఎలిమినేషన్ ప్రేక్షకుల ఓట్ల తోటే జరుగుతుందంటే... నమ్మరేంట్రా బాబూ 🤦
ఈరోజు #BiggBossTelugu4 ఎపిసోడ్లో ఫుల్ మార్క్స్ టూ #అఖిల్ 👍

మోనల్ ని ఎందుకు నామినేట్ చేశాడో కారణం బాగుంది..
కాపాడుకోవాలి అనే బాధ్యత ఉంది ✌️
నన్ను #జబర్దస్త్ వాళ్ళు తీసుకోరు..
నన్ను #జబర్దస్త్ వాళ్ళు తీసుకోరు..
నన్ను #జబర్దస్త్ వాళ్ళు తీసుకోరు..

అవినాష్ ప్రతిసారీ.. అదే రొట్ట రీజన్ 🤦🤦

#BiggBossTelugu4 #BiggBoss4Telugu
డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు నాగ్ సర్...😜😂🤣

అరియానా అతిని బాగానే అర్ధం చేసుకున్నాడు అభిజిత్ 😳

#BiggBoss4Telugu #BiggBossTelugu4
మేము గేమ్ ఆడటానికి వచ్చాము.. గేమ్ కోసం ఏమైనా చేస్తాము : అరియానా & అవినాష్

#BiggBossTelugu4 పూలు పంపిస్తారు, కత్తి పంపిస్తారు.. ఏది తీసుకుంటారనేది మీ ఇష్టం / గేమ్ ✌️

సందేహం అక్కర్లేదు..వారిద్దరూ కత్తే తీసుకుంటారు,
మరీ ముఖ్యంగా #అవినాష్ .. ఎలిమినేట్ అయితే బయట అస్సలు బ్రతకలేడు 🙏
#నాగార్జున హోస్టింగ్

అభిజిత్, ఇంగ్లీష్ మాట్లాడే అలవాటుని మార్చుకోలేనప్పుడు.. ఎదుటివారు చెప్పేది వినే అలవాటు లేని #రాజశేఖర్ ని, మారమంటే ఎలా ?

రెండు విషయాలు ఒకటేనా @iamnagarjuna గారు 🤔
సెల్ఫ్ రెస్పెక్ట్ మీద క్లాస్ పీకే బదులు, రాజశేఖర్ కి మంచి సలహా ఇవ్వొచ్చు కదా

#BiggBossTelugu4
#BiggBossTelugu4 లో అభిజిత్...

ఈ ప్రపంచంలో నాకు నచ్చని పదం.. డాన్స్ 😜😂
#BiggBossTelugu4 నిర్వాహకులు.. మోనల్ & అఖిల్ ని మునుపటిలా కలపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు 🤔👍
ఇదేంటి అవినాష్.. ఒక్క చుక్క కన్నీరు కారకుండా భలే ఏడుస్తున్నావ్ 😲😏

#BiggBossTelugu4
#BiggBossTelugu4 నుంచి బయటకు ఎవరైనా వెళ్తుంటే.. ఖచ్చితంగా ఏడుపు వస్తాది నాగార్జున సర్, ఎందుకంటే బయట మన స్నేహితులతో కన్నా ఎక్కువగా ఇక్కడ 24 గంటలు కలిసి ఉంటున్నాం.. : గతవారం #హారిక 👍

కానీ ఈ వారం #అరియనా అండ్ #అవినాష్ అతి 👎
నాగార్జున : #అభిజిత్ లాగా ఆలోచిస్తే.. ఈజీగా చేయగలవు అఖిల్..

ఇది.. ఇంపాక్ట్ క్రియేట్ చేయడమంటే 👍

#BiggBossTelugu4 #BiggBoss4Telugu
అఖిల్ & మోనల్ అభినందించుకోవడానికి.. కొంత సమయం / స్పేస్ ఇవ్వండి : అభిజిత్

@abijeet ✌️

#BiggbossTelugu4 #BiggBoss4Telugu
#BiggBossTelugu4 లోని మిగిలిన ఇంటి సభ్యులతో బాగా అతిగా / అతితో మాట్లాడే #అరియానా ..

ఎందుకని #అభిజిత్ దగ్గరకు వచ్చేసరికి.. భయంతో కూడిన భక్తి వల్ల గౌరవంతో మాట్లాడుతుంది 😳🤔

#BiggBoss4Telugu
9 వ వారం వరకు.. #BiggBossTelugu4 లో నామినేషన్స్...

అభిజిత్ & మోనల్ - 7 సార్లు
అరియానా & హారిక & లాస్య - 5 సార్లు
అఖిల్ & మెహబూబ్ - 4 సార్లు
సొహైల్ - 3 సార్లు
అవినాష్ - 2 సార్లు
అరియానా : #BiggBossTelugu4 నుంచి బయటకు వెళ్తే.. ఆత్మహత్య లాంటిది ఏమి చేసుకోకు అవినాష్.. 😏🤦

అవినాష్ : నేను #BiggBoss4Telugu నుంచి బయటకు వెళ్తే.. ఏమి చేయలేను, #జబర్దస్త్ వాళ్ళు తిరిగి తీసుకోరు, అసలు నాకు జీవితమే లేదు 🤦😇

అతియనా..అతినాష్.. 🙏
10 వ వారం వరకు.. #BiggBossTelugu4 లో నామినేషన్స్...

అభిజిత్, మోనల్, అరియనా, హారిక, మెహబూబ్, సొహైల్

మొత్తంగా

అభిజిత్ & మోనల్ - 8 సార్లు
అరియానా & హారిక - 6 సార్లు
లాస్య & మెహబూబ్ - 5 సార్లు
సొహైల్ & అఖిల్ - 4 సార్లు
అవినాష్ - 2 సార్లు https://twitter.com/kvnswami/status/1325703104872898560?s=20
#BiggBossTelugu4 గేమ్ అంటే...

ఒక నిర్ణయం తీసుకోవడమే కాదు,
ఆ నిర్ణయం మీద ఎంత గట్టిగా నిలబడ్డాడు / ఆ నిర్ణయం కోసం ఎంత దూరం వెళ్తాడని తెలియచెప్పడం ✌️

టాస్క్ చేస్తే.. గెలిస్తే..నాగార్జున గారు చెప్తే.. ఇమ్యూనిటీ వస్తే..ఇక్కడ ఉండేవాడివి కాదు అభిజిత్ : #అఖిల్ మాటలు

😏🙏
#BiggBossTelugu4 లో ఎవరన్నా టాస్క్ సరిగ్గా ఆడకపోతే..

మీరు టాస్క్ ఆడిన విధానం నాకు నచ్చలేదని చెప్పాలికానీ.. అసలు టాస్క్ మొత్తంగా ఆడలేదని స్టేట్మెంట్ పాస్ చేయడం ఎంత వరకు కరెక్ట్ 🤔
అరియానా to సొహైల్ :
నా గేమ్ ఇంతేరా భయ్, నేనిట్లనే ఉంటారా భయ్, నేను చెప్ప, నేను చెయ్య.. అనే నీ ఆటిట్యూడ్ నాకు నచ్చదు సొహైల్.. 😳

అరియానా to #హారిక :
నా గేమ్ ఇంతే, నేనిట్లనే ఉంటా, నేను చెప్ప, నేను చెయ్య.. 😏🤦🙏

#BiggBossTelugu4 #BiggBoss4Telugu
అఖిల్ & మోనల్ జంట మధ్య ఉన్నది కేవలం స్నేహమా లేదా అంతకన్నా ఎక్కువా.. అనే విషయం #BiggBossTelugu4 ఇంటి సభ్యులు, హోస్ట్ నాగార్జున, చూసే ప్రేక్షకులు అందరూ చాలా ఎక్కువగా పరీక్షించారు 🙏

అభిజిత్.. హారిక,
అవినాష్.. అరియానా,

జంటల కన్నా కూడా.. 🤷
రెండూ టాస్క్ లే..
ఆడేది #BiggBossTelugu4 సభ్యులే..

కానీ.. రెంటికీ ఒక తేడా ఉంది.

అదే.. హ్యుమానిటీ 👍
ఐస్ ముక్కలు, గడ్డి, ఇసుక.. అన్నీ #BiggBossTelugu4 ఏ టాస్క్ కోసం పంపించాడు.🤷

కానీ వాటిని వాడిన / ఆడిన విధానమే #BiggBoss4Telugu సభ్యుల వ్యక్తిత్వం తెలియచేస్తుంది ✌️ https://twitter.com/kvnswami/status/1325064379822350338?s=20
#BiggBossTelugu4 లాంటి షోలకు వచ్చేవారు చేయకూడనివి.

1) మొదటి వారాల్లో గొడవలు పెట్టుకోకూడదు / పెద్దరికం రుద్దకూడదు. హేమ, కల్యాణి మొ౹౹ లాగా.. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడూ బాగుండాలి✌️

2) మధ్య వారాల్లోకి వచ్చినప్పుడు.. మాస్క్ ఉండకూడదు 💪

3) ఆఖరి వారాల్లో #సింపతీ గేమ్ ఆడకూడదు 😓
అవినాష్ తో : హోస్ట్ అందరిని బ్యాలన్స్ చేస్తూ మాట్లాడతారు 😎

రాజశేఖర్ తో : మీరు పబ్లిక్ ప్లాట్ఫార్మ్ లో ఉన్నారు మాస్టర్ 😏

అఖిల్ తో : అన్ని సార్లు గెలవాల్సిన పనిలేదు.. కొన్ని సార్లు ఓడినా తప్పులేదు ✌️

#BiggBossTelugu4 లో / గురించి .. #అభిజిత్ క్లారిటీ 👍
#మోనల్ అంటే.. ఈ ఒక్క విషయమే కాదు.

చాలా ఉంది..😓

#BiggBossTelugu4 #BiggBoss4Telugu https://twitter.com/kvnswami/status/1324670769956151297?s=20
నిన్నటి #biggbosstelugu4 లో #అభిజిత్ థియరీ :
ప్రతిసారీ గెలవడం కాదు.. ఓడిపోవడం కూడా గేమే, అప్పుడే దిల్ ఏంటో తెలుస్తుంది.✌️

ప్రాక్టికల్ : ఈ రోజు #BiggBoss4telugu ఎపిసోడ్లో అఖిల్, సొహైల్ మరియు మెహబూబ్ ఇష్యూ 👍
అఖిల్ బుద్ధిబలం ..😊😇

#BiggBossTelugu4 #BiggBoss4Telugu
నిన్నటి #BiggBossTelugu4 ఎపిసోడ్లో ఎంతమంది గమనించారు ఇది 😜
ఈమధ్య #BiggBossTelugu4 ఇంటిసభ్యుల నుండి ఎక్కువ వినిపిస్తున్న పాట..

ఒంటరినయిపోయాను.. ఇక ఇంటికి ఏమని పోనూ 🤷😊
#BiggBossTelugu4 ఇచ్చిన టాస్క్ పూర్తిగా ఆడకుండా మధ్యలో వచ్చేసే విషయంలో #సొహైల్ చేసింది కరెక్ట్ అంటున్నారు ( #అభిజిత్ తో పోలిస్తే)

అభిజిత్ తన కోసం తానే వదులుకున్నాడు..
ఇతరుల కోసం సొహైల్ వదిలేసి వెళ్ళాడు..

ఈ ప్రశ్నకు సమాధానం.. #అఖిల్ మాటల్లోనే 🤷
#BiggBossTelugu4 కి వచ్చాము.. ఇక్కడ టాస్క్ ఈజ్ టాస్క్..

ఫ్రెండ్స్ ఈజ్ ఫ్రెండ్స్ అని #మెహబూబ్ ఒక్కడికే క్లారిటీ ఉంది..ఆ ముగ్గురు బీపీ గ్రూపులో 🤷

#BiggBoss4Telugu #BiggBossTelugu
ఇదిరా గేమ్ అంటే..
ఇదిరా టాస్క్ ఆడటమంటే..

అయినా టాస్క్ పేపర్లోనే #బుద్ధిబలం వాడాలి అనంటే, సొహైల్ ఏమో రన్నింగ్ వస్తే చాలంటాడు ఏంటి 🙏

#BiggBoss4Telugu #BiggBossTelugu4 https://twitter.com/shrav4321/status/1326375833125216256?s=20
#BiggBossTelugu4 లో ఇప్పటివరకు అభిజిత్ ఆడిన టాస్క్ లు ✌️

ప్రతి టాస్క్ తను గెలలేక పోవచ్చు.. కానీ ప్రతీ టాస్క్ గెలిపించాడు 👍 https://twitter.com/Deepthi8719/status/1326413162346901513?s=20
కొంతమంది #అరియనా ప్యాన్స్..

#BiggBossTelugu4 లో తను ఒక్కరే ఆడపిల్ల..

ఉమెన్ కార్డు, సింపతీ కార్డు, టార్గెట్ కార్డు, కార్నర్ కార్డు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డు.. అన్నీ ఆమెకే 🤦

అమ్మగారే కర్రస్టు.. అమ్మగారే no-1 🤷
విడివిడిగా ఎవరి టాస్క్ వారు అదేసమయంలో.. వారి గురించి వారు ఏదన్నా నిర్ణయం తీసుకుంటే దానిని గౌరవించండి.

#BiggBossTelugu4 ఏదన్నా గ్రూపుగా ఆడే టాస్క్ ఇస్తే.. అందులో సరిగ్గా ఆడకపోతే, అప్పుడు / ఆ కారణంతో నామినేట్ చేయండి : అభిజిత్ 👍
అఖిల్ సీక్రెట్ రూంలో ఉన్నాడని, అంతా వింటున్నాడని #అభిజిత్ కు తెలుసు..😜🤣😂

అందుకే.. ఎలిమినేట్ అయిన వారి గురించి ఎప్పుడూ / ఏమి మాట్లాడని #అభిజిత్ .. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు.

అయినా #BiggBossTelugu4 సీక్రెట్ రూమ్.. #అఖిల్ ఆటను బయటపెట్టేసింది 🤞
ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని #BiggBossTelugu4 ఎంచుకోమన్నప్పుడు #అఖిల్ పేరును తీసుకోవడం ఎందుకు..

అఖిల్ వెళ్లిపోతుంటే.. వెధవ డ్రామాలు ఎందుకు #సొహైల్, మెహబూబ్, మోనల్ Person 🤦

#BiggBoss4Telugu
రావాలమ్మ..రావాలి..

అభిజిత్ ను ద్వేషించడానికి కొత్త కొత్త హేటర్స్ రావాలి.

ఎందుకంటే..కొంత మంది పాత హేటర్స్, #అభిజిత్ కు ఫ్యాన్స్ గా మారిపోయారు🔥

అయినా..

@abijeet కు PR ఉంది, PR ఉంది అని ప్రేక్షకులను నమ్మించడానికి.. రోజుకో కొత్త PR బ్యాచ్ తెగ కష్టపడుతున్నారు 😂

#BiggBossTelugu4
ఇంగ్లీష్ బ్యాచ్ (అభిజిత్, హారిక, లాస్య) ..
బీపీ బ్యాచ్ (అఖిల్, సొహైల్, మెహబూబ్)..

#BiggBossTelugu4 లోని ఈ రెండు గ్రూపులకు ఒక తేడా ఉంది.. అదే #క్లారిటీ 🤞

మొదటిది..స్నేహానికి, గేమ్ కి మధ్య ఉండే సన్నని గీతకు అర్ధం తెలిసినది 🤷

రెండోది..నేనది చేశాను కాబట్టి, నువ్విది చేయమనేది 😳
హేటర్స్ : అభిజిత్ #BiggBossTelugu4 లోకి వెళ్లేముందే బాగా డబ్బిచ్చి ఒక PR టీమ్ ని పెట్టుకుని వెళ్ళాడు.

#అభిజిత్ : నేను #BiggBoss4Telugu ని ఎక్సపీరియన్స్ చేద్దామని వచ్చాను.. గెలిపించడం అనేది ప్రేక్షకుల చేతిలో ఉంది

హేటర్స్ : తానే స్వయంగా చెబుతున్నాడు కదా.. తను గెలుపు కోసం రాలేదని
సొహైల్ :

#BiggBossTelugu4 లో అందరూ స్ట్రాంగే.. ఆఖరికి #మోనల్ కూడా చాలా సేపు T-స్టాండ్ మీద నిలబడింది.

నాకన్నా #మెహబూబ్ ఫిజికల్ టాస్క్ లు బాగా ఆడతాడు.. కాబట్టి తనే స్ట్రాంగ్.

గేమ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎంచుకోమంటే.. టాస్క్ లు బలంగా ఆడేవారిని స్ట్రాంగ్ అంటున్నాడు 🤦
ఈ సీన్లో #మోనల్ ఏసుకున్న పాట..
నీ జతలేక.. పిచ్చిది కాదా.. మనసంతా..ఓ

😜😂😇

#BiggBoss4Telugu #BiggBossTelugu4
#BiggBossTelugu4 Vs అభిజిత్ 😜🤣😇
నువ్వు తగ్గకు #అభిజిత్ 🔥🔥🔥

ఒక్క వారం ఇమ్యూనిటీ ఎలా వదిలేసుకుంటావని #BiggBossTelugu4 హోస్ట్ నాగార్జున గారు అడిగారు.. ఇంట్లో ఇద్దరు సభ్యులు అదే విషయం మీద నామినేట్ చేశారు.

వాళ్ళ డబల్ గేమ్ ని అందరికి తెలియజేయాల్సిందే ✌️
#BiggBossTelugu4 ఇంట్లో కెమెరాలు ఉన్నాయని బాగా కంట్రోల్డ్ గా ఉన్నాడు #అఖిల్ ..

కానీ సీక్రెట్ రూంలోకి వెళ్లిన తరువాత.. సీక్రెట్ రూంలో కూడా కెమెరాలు ఉంటాయని మర్చిపోయినట్లున్నాడు 😜😂 https://twitter.com/kvnswami/status/1314105040026570752?s=20
నీ ప్రేమ దీర్ఘకాలం.. నీ కోపం క్షణ కాలం సొహైల్ : సొహైల్ తల్లిదండ్రులు 🤞🙏

#BiggBossTelugu4
అమ్మ, జున్ను, మంజునాధ్, టాస్క్ పేపర్ రీడింగ్, లాస్య... #BiggBossTelugu4 😏
ఎడిటింగ్ ఫర్ #అభిక 😍😘

#BiggBossTelugu4
#అభిజిత్ లెటర్ చదువుతున్నప్పుడు #BiggBossTelugu4 ఫీలింగ్..😜

ఈయనకు లెటర్ కూడా ఇంగ్లీష్ లో వచ్చింది 😇 ఇప్పుడు తెలుగులో మాట్లాడమని చెప్పాలా వద్దా 🤔
#BiggBoss4Telugu ఎడిటర్లకు పెద్ద సలాం 🙏

అఖిల్ మ్యాటర్ని సొహైల్ మొదలుపెడితే.. #అభిజిత్ సమాధానం ఇచ్చారు.

#biggbosstelugu4 ఏమో అభిజిత్ మాట్లాడుతున్న భాగాన్ని మాత్రమే #అఖిల్ కు చూపిస్తున్నాడు 😳😏

గుడ్ గేమ్ డ్యూడ్ 🤞
#BiggBossTelugu4 ట్రోల్స్ 😜🤣😂
అవినాష్ - అప్పుల అప్పారావు
అరియనా - ఆడదే ఆధారం
మెహబూబ్ - మటన్ కొట్టు మస్తాన్
మోనల్ - పాతాళ గంగ
అఖిల్ - గులాబీ పువ్వు గోవింద్
లాస్య - వంటలక్క
#BiggBoss4Telugu #BiggBossTelugu4 https://twitter.com/rohith_fedex/status/1327529230356205568?s=20
ఇదే మాట #అభిజిత్ మరియు అభి ఫ్యాన్స్ అడిగితే..

PR బ్యాచ్ కి ఇంకేమీ పనిలేదు.. ఫుల్ స్వింగ్ లో ఉన్నారని కామెడీ చేశారు కదరా 😂😂

ఏది.. ఇప్పుడు చెప్పండి,

ఐ విల్ బెగ్ యు సార్ అని 😜

#BiggBossTelugu4 #BiggBoss4Telugu https://twitter.com/kvnswami/status/1326869578639581184?s=20
కోపంలో అరిస్తే.. నీ కోపం కనబడుతుంది కానీ, నువ్వు చెప్పాలనుకున్న విషయం కనబడటంలేదు #సొహైల్ : #BigBoss4Telugu ఎపిసోడ్లో అభిజిత్

కోపంలో అరిస్తే.. నీ కోపం కనబడుతుంది కానీ, నువ్వు చెప్పాలనుకున్న విషయం కనబడటంలేదు #సొహైల్ : ఆ శనివారం #BiggBossTelugu4 హోస్ట్ నాగార్జున

అభిజిత్ 🤞
#అఖిల్ అనే బ్యాగేజ్ లేకపోతే.. మోనల్, సొహైల్, మెహబూబ్ ఎంతబాగా ఉన్నారో

#BiggBossTelugu4
లాస్య అందరికీ వండిపెట్టబట్టే.. మిగిలిన వారు #ఎంటర్టైన్ చేయగలుగుతున్నారు 👍

లాస్య ,🙏😘

#BiggBossTelugu4
#BiggBossTelugu4 లో..

అభిజిత్ + వన్ లైనర్స్..
మెహబూబ్ + మటన్..
లాస్య + టాస్క్ పేపర్..

డెడ్లీ కాంబినేషన్స్ 👍
మెహబూబ్ & సొహైల్ కి.. అభిజిత్ అంటే ఏంటో / అతని గేమ్ ఏంటో.. ఇప్పుడిప్పుడే / ఇప్పుడే తెలుస్తోంది 👍

#BiggBossTelugu4
అరియనా ఆటం బాంబ్ #అవినాష్ కి ఇచ్చింది.

అవినాష్ ఆటం బాంబ్ #అరియనా కి ఇచ్చాడు.

#BiggBossTelugu4 లో వీరిద్దరూ ఒకరినొకరు స్ట్రాంగ్ అని ప్రతి సారి / ప్రతి టాస్క్ లో అనుకుంటారు.

కానీ వీరిద్దరూ ఒకరికొకరు #ప్యాకేజి కాదు.😏

నమ్మండ్రా బాబూ 🤦
సొహైల్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు అఖిల్ కి.. అంతే 👍

అఖిల్ కి మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చాడు / ఇస్తాడు అభిజిత్.. కానీ స్నేహితుడిగా అనుకోడు అఖిల్. 🙏

#BiggBossTelugu4
అభిజిత్ సేవ్ అయ్యినప్పుడు #అఖిల్ ఫేస్ రియాక్షన్ 😜😂

#BiggBoss4Telugu #biggbosstelugu4
పది వారాల్లో 8 సార్లు #అభిజిత్ ను నామినేట్ చేశారు #biggbosstelugu4 ఇంటిసభ్యులు, అయినా డ్రామా చేయలేదు అభి, అలాగే అశేష ప్రేక్షకాదరణతో సేవ్ అవుతూ వచ్చాడు 👍

ఒక్క వారం ఏడుగురు నామినేట్ చేయగానే.. టార్గెట్, సింపతీ, స్ట్రాంగ్, బోల్డ్.. అన్ని పదాలు వాడేస్తున్నారు #అరియనా PR బ్యాచ్ 🤦
దీపావళి టపాసుల సౌండుకు కుక్కలు భయపడతాయ్, కొంచెం జాగ్రత్త అని #అభిజిత్ చెబితే..

మటన్ తింటూ.. కుక్కలకు షెల్టర్ ఇవ్వమని చెబుతున్నాడని గుడ్డిగా ద్వేషిస్తున్నారేంట్రా బాబు 🤦

అయినా చికెన్ / మటన్ తినడానికేగా కోడిని / మేకలను పెంచేది 🤷

#BiggBossTelugu4 #BiggBoss4Telugu
బాగా చెప్పావ్ కుమార్ #BiggBoss4Telugu గురించి 👍

అయినా.. #BiggBossTelugu4 అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటే చాలని అనుకునేవాళ్ళుకు #మెహబూబ్ ఎలిమినేషన్ తో అయినా జ్ఞాన బల్బ్ వెలగాలి 😎
వీకెండ్స్ లో అభిజిత్ & నాగార్జున గారి సంభాషణలు 😜😂

#BiggBoss4Telugu #BiggBossTelugu4
సీతమ్మ వాకిట్లో వెంకటేష్ & మహేష్ లాగా ఉండే... అభిజిత్ & కుమార్ సాయి బాండింగ్,ఇప్పుడు అభిజిత్ & మెహబూబ్ బాండింగ్ #BiggBossTelugu4 ఎడిటర్లకు బలి 😏

#BiggBoss4Telugu
భుజానికి గాయం అవబట్టి ఇలా ఉన్నాడుకానీ.. లేదంటే #అభిజిత్ డాన్స్ మూమెంట్స్ 🔥👍

#BiggBoss4Telugu #BiggBossTelugu4
అభిజిత్ ఎలిమినేట్ అయ్యేవరకు నామినేట్ చేస్తూనే ఉంటా : #BiggBossTelugu4 మొదట్లో కుమార్ సాయి

తను చాలా జెన్యున్ & కూల్ : ఎలిమినేషన్ తరువాత కుమార్ సాయి

నాకంటూ #అభిజిత్ లాంటి ఒక సొంత అన్న ఉంటే బాగుణ్ణు : మెహబూబ్

అభి.. ఒక వ్యక్తి కాదు..ఒక ఎమోషన్ 🤞
గీతా మాధురికి జరిగిన పరిణామాల దృష్ట్యా, ఎవరితో చనువుగా ఉండకుండా.. @LasyaManjunath తనకుతానుగా 'ఆంటీ' అని గిరిగీసుకుని ఉంటూ వంటలు చేస్తుండబట్టి..

ఉదయాన్నే సొహైల్, మెహబూబ్ జిమ్ చేస్తున్నారు,
అఖిల్ , మోనల్ కి పులిహోర.. అవినాష్, అరియానా కి తాలింపు కలుపుతున్నారు 🤷

#BiggBossTelugu4
అభిజిత్ చాలా సెట్టిల్డ్ గా ఉంటాడు.. కనెక్ట్ అవడం కొద్దిగా కష్టం 👍

కానీ కనెక్ట్ అయితే మాత్రం వదలడం ఇంకా కష్టం 😎

#BiggBoss4Telugu #BiggBossTelugu4
ఇలాంటి ఒక సందర్భం కోసం #BiggBossTelugu4 లో లాస్య వెయిటింగ్.. బయట #BiggBoss4Telugu ప్రేక్షకులు వెయిటింగ్ 🤞 https://twitter.com/kvnswami/status/1307163794150285312?s=20
నాగార్జున సార్, నీ కాల్మొక్కుతా.. నన్ను #BiggBossTelugu4 ఇంట్లోకి పంపండి 😭😭

సీక్రెట్ రూంకి వెళ్లొచ్చే సరికి, అయ్యగారు పులి అయ్యారంట..
వీడు, వీడి బొమ్మ పులి వేషాలు.. 🤣
బేసిగ్గా అభిజిత్ అంటే అఖిల్ కు కసి.. ఇంకా చెప్పాలంటే, కడుపు మంట అనుకోవచ్చు 🤷

అందుకే మోనల్ విషయంలో పోటీపడ్డాడు..
నాగార్జున గారు #అభిజిత్ ను ప్రతి వీకెండ్ పులి, పులి అని అంటుంటే.. ఇప్పుడు నేను పులిని అని డప్పు కొట్టుకుంటున్నాడు ఈ అఖిల్ 🤦

#BiggBossTelugu4 #BiggBoss4Telugu
ఇంత హీటెడ్ ఆర్గ్యుమెంట్లో కూడా..

#అభిజిత్ : నువ్వెవరు భయ్,
అఖిల్ : నువ్వెవడు.. బ్లా..బ్లా

మీలో ఎంతమంది గమనించారు..🤔

ధట్స్ #అభిజిత్ 😎😍

#BiggBossTelugu4 #BiggBoss4Telugu
పులి 🔥🔥

#BiggBossTelugu4
నాగార్జున గారు ఆ అభిజిత్ ను ప్రతి వీకెండ్లో #పులి, పులి అని అంటున్నారు.

నన్ను కూడా పులి అనాల్సిందే.. లేకుంటే నేను బుంగమూతి పెడతా : అఖిల్

#BiggBossTelugu4

https://twitter.com/SuryaPk97/status/1328324830022696960/video/1
సోఫాలో కూర్చుంటాడు.. మైండ్ గేమ్ అడతాడు.. అని అంటేనే అఖిల్ & కో ఇంత జరుగుతుంది ✌️

అదే #అభిజిత్ భుజానికి గాయం అవకుండా ఉండి ఉంటే.. ఫిజికల్ టాస్క్ లు కూడా ఇంకా బాగా ఆడితే ఇంకెంత #రాంపేజ్ ఉండేదో 🔥💪

#BiggBossTelugu4 #BiggBoss4Telugu
షూటింగులో కూడా అందరిని నీయవ్వ అని అంటావా సొహైల్ : అభిజిత్

#BiggBossTelugu4 https://twitter.com/kvnswami/status/1328265229004800001?s=20
అందరూ ఏకాభిప్రాయంతో ఒక పేరు చెప్పాలని #BiggBossTelugu4 చెప్పిన సందర్భంలో నువ్వు రాలేదు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నా #అభిజిత్ : అరియానా ✌️

నా పాయింట్ లోకి నువ్వు రాలేదు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నా #అరియానా : అభిజిత్ 🤞

ఇది సింపుల్ గా #BiggBoss4Telugu గేమ్ అంటే 👍
ఆ విధంగా 🌿🌿🌿 తిని .. పులిగా మారిన మేక .. అన్ని లాజిక్స్ మర్చిపోయింది👍

#BiggBoss4Telugu #BiggBossTelugu4
అయ్యగారే బొమ్మ పులి 🤞
#BiggBossTelugu4 #BiggBoss4Telugu https://twitter.com/kvnswami/status/1328305611864375296?s=20
నువ్వు నన్ను నామినేట్ చేశావ్ కాబట్టి నేను కూడా నిన్ను నామినేట్ చేస్తున్నాననే పిల్ల చేష్టల్లా కాకుండా..

ఒక ఐడియలాజికల్ డిఫ్ఫరన్స్ కనబడుతోంది వీరిద్దరి నామినేషన్ లో ✌️

బేసిగ్గా #BiggBossTelugu4 అంటేనే ఇది.. అంత త్వరగా అందరూ ఏకాభిప్రాయానికి రాలేరు 🤷 https://twitter.com/kvnswami/status/1328386931256750083?s=20
#BiggBossTelugu2 లో @kaushalmanda ఆట సూపర్, టాస్క్ లు సూపర్, స్ట్రాటజీలు సూపర్..
మొత్తానికి ఆల్ రౌండర్ 🔥

#BiggBossTelugu3 లో #వరుణ్ సూపర్ కూల్ డ్యూడ్ 😎

#BiggBossTelugu4 లో అభిజిత్ = కౌశల్ మైండ్ గేమ్స్ + వరుణ్ కూల్ నెస్

నువ్వు గేమ్ అడకుండా.. మిగతా వారిని ఆడిస్తున్నావ్ 💪👍
సొహైల్ బలహీనత ఏంటో #అభిజిత్ కు తెలుసు.. తనతోనే ఆ విషయం చాలా సార్లు చెప్పాడు కూడా 👍

ఆయినా.. సొహైల్ దగ్గర లాజిక్ లేనప్పుడు కోప్పడతాడు.. కోపంలో కామన్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేస్తాడు 🤦
#BiggBossTelugu4 #BiggBoss4Telugu https://twitter.com/kvnswami/status/1327631518773100546?s=20
మెహబూబ్ సపోర్టింగ్ #అభిజిత్ 😍

ఇంత మంచి అనుబంధాన్ని ఎడిటింగ్ లో భలే తొక్కేశావ్ రా #BiggBossTelugu4 😏
చూడండి #రాజశేఖర్ ..

#BiggBossTelugu4 లో టాస్క్ లు చేయడం పూర్తిగా ఆప్షనల్ ✌️

కాయిన్స్ ఏరుకునే టాస్క్ గంగమ్మ అసలు చేయలేదు.. కారణం తన వయస్సు,

వారి వారి పరిధిలోనే ప్రతిఒక్కరూ టాస్క్ ఆడతారు 🤷

అయినా ఒక టాస్క్ లో ఎవరో ఒకరే గెలుస్తారు.. అందరూ కాదు.🤦
#BiggBossTelugu4 ఇంటిలోపల అరియనా.. బయట ఉండే అరియనా ఫ్యాన్స్.. మర్చిపోయిన విషయం ఏంటంటే..

క్రిందటివారం వరకు.. అరియనా మీద దున్నపోతు రంకెలు వేసినట్లుగా మాట్లాడేవాడు సొహైల్ 😏

అప్పుడేమో సింపతీ కోసం.. అరియానాను 'ఆడపిల్లను' చేశారు ఆమె ఫ్యాన్స్ ఇక్కడ 😤
అభిజిత్ తో #గొడవ పెట్టుకోవడానికి.. మోనల్ పేరు తీస్తావ్,

అభిజిత్ ను #నామినేట్ చేయడానికి.. మోనల్ ఇష్యూని వాడుకుంటావ్,

అభిజిత్ క్యారెక్టర్ బ్యాడ్ గా చూపించడానికి.. #మోనల్ ని బూచిగా చూపిస్తావ్

అసలు.. మగాడిలా మాట్లాడలేవా #అఖిల్ 🤦

#BiggBossTelugu4
ఒక్క క్షణం బుర్ర బ్లాంక్ అయ్యింది #అరియానా కి 😂🤣

#BiggBossTelugu4 నామినేషన్స్ లో కల్ట్ క్లాసిక్ ఇది 😜
#BiggBossTelugu4 నామినేషన్స్ లో ఎంటర్టైన్ చేస్తుంటానని చెప్పే ఒక కమెడియన్ మరియ ఇంకొందరు చెబుతున్న మాటలు..

నువ్వు రోబో టాస్క్ లో తప్ప ఎక్కడా కనిపించలేదు #అభిజిత్ అని

అసలు ఆయన గారు ఏంచేశారు / ఎన్ని చేశారు 🤔

BTW .. అభిజిత్ చేసినవి ఇవి 👍 https://twitter.com/Deepthi8719/status/1326413162346901513?s=20
#BiggBossTelugu4 టాస్క్ ఇస్తే.. గొర్రె లాగా కాదు, బుర్ర పెట్టి ఆడాలి.

అభిజిత్ ఫోకస్ 👌
#BiggBossTelugu4 అనేది 100 మార్కుల ఎగ్జాం అయితే..

షోకి అవసరమైన కంటెంట్ ఇవ్వగలిగితే.. 25 మా,

టాస్క్ లు కొత్తగా / వైవిధ్యంగా ఆడితే.. 25 మా,

వ్యక్తిత్వం కోల్పోకుండా ఉంటే.. 25 మా,

వీటన్నింటితో కొత్తగా అభిమానులను సంపాదించగలిగితే.. 25 మార్క్స్

అంతేనా..ఇంకేమైనా ఉన్నాయా 🤞
ఇంకా ఎవడన్నా ఉన్నాడా.. మొరగడానికి 😏

#BiggBossTelugu4 #BiggBoss4Telugu https://twitter.com/kvnswami/status/1328354915324858375?s=20
ఫిజికల్ గా టాస్క్ ఆడటం ఏముంది.. 🤷

#BiggBossTelugu4 #BiggBoss4Telugu https://twitter.com/kvnswami/status/1328665175365349376?s=20
ఈరోజు #BiggBossTelugu4 ఇంటి సభ్యులు టాస్క్ ఆడిన విధానం 🤞

1) హారిక - గుడ్ గోయింగ్ గర్ల్ ,నువ్వు సింగిల్ పీస్ అంతే 😍😘

2) సొహైల్ - టాస్క్ ఓడావ్ / ప్రశంసలు గెలిచావ్ 🤞

3) అభిజిత్ - ఇంకేం మొరగకుండా ఇచ్చి పడేశావ్ 🔥

4) అఖిల్ - ఒక టాస్క్ లోనే.. రెండు సార్లు గెలిచావ్ 👍
#అభిజిత్ మైండ్ & బాడీ రెండూ ఫుల్ ప్రెజెంట్ 👍

ఏ సౌండ్ కి ఏమిచెయ్యాలి అని అందరూ తికమక పడ్డారు.. ఒక్క #అభిజిత్ తప్ప✌️

#BiggBossTelugu4 #BiggBoss4Telugu
11 వ వారం.. #BiggBossTelugu4 లో నామినేషన్స్...

అభిజిత్, మోనల్, అరియనా, హారిక, లాస్య, సొహైల్

మొత్తంగా..

అభిజిత్ & మోనల్ - 9 సార్లు
అరియానా & హారిక - 7 సార్లు
లాస్య - 6 సార్లు
సొహైల్ - 5 సార్లు
అఖిల్ - 4 సార్లు
అవినాష్ - 2 సార్లు https://twitter.com/kvnswami/status/1325842559889858560?s=20
గతవారం అరియానాని, ఏడుగురు #BiggBossTelugu4 ఇంటిసభ్యలు #నామినేట్ చేశారు.

వాళ్ళ ఇగోను తృప్తిపరచుకోవడం కోసం ఐదుగురు బీపీ బ్యాచ్ సభ్యులు.. ఈ వారం అభిజిత్ ని #టార్గెట్ చేశారు 🤷
పదకొండు వారాల్లో 9 సార్లు నామినేట్ చేశారు, అయినా #అభిజిత్ / అభి ఫ్యాన్స్ డ్రామా చేయలేదు 👍

కానీ #అరియానాను నామినేట్ చేయగానే.. టార్గెట్, సింపతీ, స్ట్రాంగ్, బోల్డ్, ఫైటర్, బొంగు, భోషాణం, మట్టి, మషాణం.. అన్ని పదాలు వాడతారు / వాడేస్తున్నారు #అరియనా PR బ్యాచ్ 🤦

#BiggBossTelugu4
తన భుజం గాయం కారణంగా.. గుంపుగా కలబడుకునే టాస్క్ లు #అభిజిత్ చేయడు.
ఒక్కడిగా చేసే టాస్క్ లు ఆడతాడు.

ఉదా: మంకీ బార్, #BiggBossTelugu4 హోటల్ టాస్క్ లో 55 స్క్వాట్స్ తీయడం.

ఇది ఇంట్లో అందరికి తెలుసు కానీ.. నామినేట్ చేయడానికి కారణం కావాలి.

బయట ఉన్నోళ్లకి తిట్టడానికి కారణం కావాలి 🤷
సంతృప్తి చెందారా #అభిజిత్ హేటర్స్ 😎

ఇంకేమైనా #మసాలా వేసి చెప్పాలా 🤞

#BiggBossTelugu4 #BiggBoss4telugu
మోనల్ పేరు లేకుండా #అభిజిత్ ని నామినేట్ చేయలేవు..

మోనల్ & అభిజిత్ మాట్లాడుకుంటుంటే.. చూసి తట్టుకోలేవు..

నువ్వు చెప్పిన మాటమీదే నువ్వు నిలబడలేవు..

నువ్వు.. నీ గులాబీ పువ్వు గోవిందు వేషాలు 😜🤣😂

#BiggBossTelugu4 #BiggBoss4Telugu https://twitter.com/kvnswami/status/1328635588254208002?s=20
అప్పట్లో మన నెం 1 అయ్యగారు

#BiggBossTelugu4 https://twitter.com/kvnswami/status/1323876385585201152?s=20
నూతన్ నాయిడు గారు #BiggBossTelugu4 లో ఉండిఉంటే.. కథ వేరేలా ఉండేది 😜🤣😂 https://twitter.com/kvnswami/status/1194103597803462658?s=20
అప్పట్లో వరుణ్ సందేశ్ బామ్మ గారు 😘😍

#BiggBossTelugu4 #BiggBoss4Telugu https://twitter.com/kvnswami/status/1185105594623021056?s=20
బామ్మ గారు గుర్తున్నారా 😘 @SaiSunil452 @rohith_fedex @HeeZG0ne @rooba_rooba
You can follow @kvnswami.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.