1:టీడీపీకి ఎందుకు support చేసాడు :- అసలే రాష్ట్రము విడిపోయింది రాజదాని కూడా లేకుండా వున్నాం అలాంటి సమయంలో పోటీ చేసి ఓట్లు చీల్చడం ఇష్టంలేక అప్పటికే అవినీతి ఆరోపణలు వున్న జగన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వలేక ఏదో అనుభవం వున్న వ్యక్తి మంచి పాలన అందిస్తాడు అని టీడీపీకి మద్దతు ఇచ్చాడు
2.ప్యాకేజీ తీసుకున్నాడు :ఒక్క కార్పొరేట్ కంపెనీ కి చిన్న ఆడ్ చేసిపెడితే 100ల కోట్లు వస్తాయి అని తెలిసినా ప్రజా శ్రేయస్సు కోసం వాటికి దూరంగా వున్నారు.అలాంటి వ్యక్తి ప్యాకేజీ తీసుకున్నాడు అని మీరు కాలక్షేప ఆరోపణలు చేసుకోవాల్సిందే కానీ ఒక్క నిరూపణ కూడా చేయలేరు ఆయనేంటో అందరికీ తెలుసు
3:మూడు పెళ్లిళ్లు :- ఒక మనిషి జీవితంలో వాళ్ళ మధ్య ఎటువంటి అభిప్రాయబేధాలు వచ్చాయో వాళ్లకే తెలియాలి.నాకుఅన్యాయం జరిగింది అని వాళ్ళువచ్చి పోరాడాలి కానీ ఇంకొకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు ఆరోపణలు చేయడానికి ఏమీ లేవు అని ఇలా వ్యక్తిగత జీవితంపై మాట్లాడడం అన్యాయం
4.టీడీపీ బీటీమ్ : కనీస బుద్ది వున్న ఎవరికన్నా తెలుస్తుంది మాకు టీడీపీ తో లాలూచినే ఉంటే కలిసే పోటీ చేసేవాళ్ళం కదా అలా చేసివుంటే మీకు ఎన్ని సీట్స్ కోత పడేవో proofs తో కూడా పెట్టాము.. ఐనా సిగ్గులేకుండా మాట్లాడుతారు కొంతమంది..
5.టీడీపీ ని ప్రశ్నించలేదు :- మీకు కళ్ళు కనిపించక వాగుతున్నారు కానీ మీకన్నా టీడీపీ ని ప్రశ్నించింది జనసేననే... జన్మభూమి కమిటీల దోపిడీ నుండి ఇసుక దోపిడి వరకు ప్రతివిషయంలో ప్రశ్నించాము దానికి మీ సాక్షి టీవీ నే సాక్ష్యం ఇంతకు ముందే వీడియోస్ కూడా పెట్టాము..
6.ప్రదానం గా వేసే ప్రశ్న అప్పుడు ఎందుకు అడగలేదు :-
2014లో 67mla లను ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చింది మీకు... మేము ప్రశించిన ఏ విషయం మీకు కనపడనపుడు ప్రతిపక్షంలో ఉండి ఒక్కటికూడా మీరు ప్రశించలేదు అని మేము కూడా అంటున్నాం.. కనీసం మీరు అసెంబ్లీ కి వెల్లుంటే కదా ఏదన్నా అడగడానికి కూడా?

7.దానిగురించి, దీనిగురించి మాట్లాడలేదు :-
151mlaలను మీకు ఇచ్చి,23mla లను ప్రతిపక్షానికి ఇచ్చి రెండు చోట్లా ప్రజలు తరిమికొట్టారు అని హేళన చేసే మీకు అయన మాట్లాడలేదు అనే హక్కు ఉందా?మీరేమి భజన చేస్తున్నారా అంతమంది.
అసలు అయన అన్ని విషయాలు స్పందిస్తూ చేయగలిగిన సహాయం చేస్తూనే వున్నాడు

8.కరోనా సమయం లో మనిషి ఏపీలో లేడు :-
అయన ap లో వున్నాడా లేదా తెలంగాణ లో వున్నాడా అనేది పక్కన పెడితే ప్రజలకు జనసేన ఎంత దగ్గరగా వున్నదో ఒకసారి ఈ #tag లు open చేసి చూస్తే తెలుస్తుంది #janaseva , #janasenabyjanaseva ఇలా 151మంది mla లు వున్న ప్రభుత్వం లేదా 23మంది వున్న టీడీపీ +

ఒక్క సీట్ కూడా లేని జనసేన సేవ చేసినట్లు మీరు సొంత డబ్బులు పెట్టుకొని మాకంటే గొప్పగా చేసినట్లు చూపించండి అప్పుడు మీరు అయన ap లో వున్నాడా ts లో వున్నాడా అని మాట్లాడండి..
9. సిలెండర్ లు విరాళం :- ప్రభుత్వ హాస్పిటల్స్ లో చాలా చోట్ల ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చూసి జనసేన తరపున 430 సిలెండర్ లు దాక అందించారు.. 151+23 ఉండి మీరేమి చేసారు.. సిగ్గుండాలి మీకు ఆ నోటితో మనాయకుని ఓటమి గురించి మాట్లాడటానికి