కడప - The land of Firsts
1. తొలి తెలుగు శాసనాలు దొరికిన ప్రాంతం - కళ్ళమల, ఎర్రగుడిపాడు
2. తొలి తెలుగు వాగ్గేయకారుడు - అన్నమయ్య
3. తొలి తెలుగు కవయిత్రి - తాళ్లపాక తిమ్మక్క / తిరుమలమ్మ
4. రామాయణం రచించిన తొలి తెలుగు రచయిత్రి - ఆతుకూరి మొల్ల

5. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తి - బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి
6. తొలి తెలుగు ప్రబంధకర్త - అల్లసాని పెద్దన
7. తిరుమల తొలి గడప - కడప
8. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆది శంకర పీఠం - పుష్పగిరి
9. World's single Largest Byratese Reserve - మంగంపేట

10. ప్రస్తుత రాయలసీమలో మొట్టమొదట ఏర్పడిన జిల్లా - కడప (1808)
11. సాహిత్య అకాడమీ మొదటి యువ పురస్కారం (తెలుగు) - వేంపల్లి గంగాధర్ (మొలకల పున్నమి - 2011)
12. తొలి తెలుగు కథానాయిక (టాకీ) - సురభి కమలాబాయి గారు