ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ఒక్కటే సరిపోదు!?

2019లో పాజిటివ్ ఓటు నమ్ముకుని తెలుగుదేశం పార్టీ దెబ్బతింది!

చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోనికి రావటం ఖాయం అని నమ్మకంతో తెలుగుదేశం శ్రేణులు గ్రౌండ్ వదిలేశారు!

Continue...
ఏ పార్టీ అయిన ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే !?

జాతీయ స్థాయి వ్యూహం!!
రాష్ట్ర స్థాయి వ్యూహం!!
నియోజకవర్గ స్థాయి వ్యూహం!!
బూత్ లెవెల్ వ్యూహం!!
అమలు చెయ్యాలి !??
తెలుగుదేశం పార్టీ పెట్టాక 1983 నుంచి 2019 మధ్య 9 సార్లు ఎన్నికలు జరిగాయి!

అందులో తెలుగుదేశం పార్టీ 5సార్లు అధికారంలోకి వచ్చింది, నాలుగు సార్లు ఓడి పోయింది!
ఏపీలో నియోజకవర్గాల వారీగా గెలిచిన స్థానాలు.
9 సార్లు గెలిచినవి 2
8 సార్లు గెలిచినవి 2
7 సార్లు గెలిచినవి 16
6 సార్లు గెలిచినవి 36
5 సార్లు గెలిచినవి 38
4 సార్లు గెలిచినవి 27
3 సార్లు గెలిచినవి 21
2 సార్లు గెలిచినవి 16
1 సారి గెలిచినవి 09
అసలు గెలవనివి 08
మొత్తం 175
అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి
అనుకూల స్థానాలు 56 ఉంటే,
వ్యతిరేక స్థానాలు 81 ఉన్నాయి!
హోరాహోరీ పోరు జరిగేవి 38 స్థానాలు ఉన్నాయి!
1999 నుంచే తెలుగుదేశం పార్టీ గెలవని స్థానాలు 11 ఉన్నాయి!

2004 నుంచి తెలుగుదేశం పార్టీ గెలవని స్థానాలు 34 ఉన్నాయి!
2009 నుంచి తెలుగుదేశం పార్టీ గెలవని స్థానాల 45 ఉన్నాయి!

2014 నుంచి తెలుగుదేశం పార్టీ గెలవని స్థానాలు 65 ఉన్నాయి!

2019 లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన స్థానాలు 152 ఉన్నాయి!
2019 లో రాష్ట్ర వ్యాప్తంగా బాబు గారుకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గం స్థాయి వ్యూహము లేక పోవడం వల్ల తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూసింది!

బలహీన నియోజకవర్గాలు మీద ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి పెట్టాలి!
రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే మేజిక్ ఫిగర్ 88, టీడీపీకి 81నియోజకవర్గాలలో బలహీనంగా ఉన్నట్టు ఎన్నికల గణాంకాలు చెపుతున్నాయి.

నియోజకవర్గాలలో నాయకులు మధ్య సమన్వయం తీసుకోచ్చి ఏ నియోజకవర్గంకి ఆ నియోజకవర్గం గెలుపునకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే తెలుగుదేశం ఘన విజయం సాధించటం ఖాయం✌️
You can follow @tvrtdp.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.