తుని రైలు తగలబెట్టించింది ‘ చంద్రబాబు నాయుడు ‘ గారు అన్నప్పుడు నమోదైన కేసులను , మీ ‘ వైచీపీ ‘ ప్రభుత్వం ఎందుకు ఎత్తివేసింది @VSReddy_MP గారు ?

రైలుని తగలబెట్టిన కేసులలో , ఎవరి మనుషులు ఉన్నారని కేసులు ఎత్తివేసారు ? (1/17) . https://twitter.com/vsreddy_mp/status/1303521843320504320
అమరావతిలో తోటలు తగలబెట్టించింది ‘ చంద్రబాబు నాయుడు ‘ గారు అన్నప్పుడు , విచారణ చేసి దోషులను పట్టుకోకుండా , అమరావతి రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు @VSReddy_MP గారు ?

అమరావతిలో ఇన్ సైడ్ ట్రెండింగ్ అంటూ ఆరోపణలు చేయడమే కానీ , ఈ రోజుకి నిరూపించగలిగారా ? (2/17).
‘ చంద్రబాబు నాయుడు ‘ గారి పేరు మీద ‘ అమరేశ్వరుడు ‘ భూముల వున్నట్టు నిరూపించగలరా ? (3/17) .
పుష్కరాలలో 7 వేల కోట్లు తిన్నారంటూ పనికిమాలిన ఆరోపణలు చేయకపోతే , అధికారం మీ చేతుల్లో ఉంది , మరి నిరూపించండి ? (4/17) .
మీరు చేసే ఆరోపణలు ఏంటో మీకైనా అర్థం అవుతుందా ?

‘ చంద్రబాబు నాయుడు ‘ గారు హిందు వ్యతిరేకి అంటారు ?

దుర్గమ్మ గుడిలో పూజలు చేయించారు అంటారు ? (5/17) .
‘ చంద్రబాబు నాయుడు ‘ గారేమి మీ ‘ 6093 ‘ గారిలా , క్రైస్తవ ఓట్ల కోసం బైబిల్ పట్టుకుని , బావమరిది బ్రదర్ అనీల్ గారిని అడ్డుపెట్టుకోలేదు .

హిందువుల ఓట్ల కోసం జంధ్యం వేసుకుని , స్వరూపానంద స్వామిని అడ్డుపెట్టుకోలేదు . (6/17) .
అధికారం కోసం , ఆనాడు తండ్రి ‘ వైయస్సార్ ‘ గారు పాతబస్తిలో మతఘర్షణలు రేపితే , నేడు కొడుకు మతాలని అడ్డుపెట్టుకుంటున్నారు .

మీకంటే మతద్రోహులు ఎవరుంటారు ? (7/17) .
‘ అంతర్వేది ‘ లో రథం ప్రమాదం ముందు షార్ట్ సర్కూట్ అన్నారు .

తేనెటీగలు వుండటం వల్ల అన్నారు .

ఇప్పుడేంటి నిప్పు పెట్టారు అంటున్నారు ?

మీరే పెట్టారా ? లేక పెట్టించారా ? (8/17) .
ఇది కూడా ' వివేకానంద రెడ్డి ' గారి మరణంలా గొడ్డలిపోటుతో వచ్చిన గుండెపోటు లాంటిదేనా ? (9/17) .
‘ సిట్ ‘ విచారణ ఏదో వేసారుగా , అది కాస్తా ‘ ఓ షిట్ ‘ అయ్యిందా ? (10/17) .
గడిచిన ఐదేళ్లు ‘ పింక్ డైమండ్ ‘ మొదలుకొని ‘ తెలుగుదేశం ప్రభుత్వం ‘ ప్రవేశపెట్టిన ప్రతి పథకం వరకు ‘ చంద్రబాబు నాయుడు ‘ గారు అవినీతి చేసారంటూ అరోపణలు చేసారు . (11/17).
మీకు అధికారం వచ్చి ‘ 16 నెలలు ‘ అవుతుంది .

ఈ 16 నెలలో అక్రమకేసులు పెట్టడం తప్ప , ఒక్క అవినీతి అరోపణనైనా నిరూపించగలిగారా @VSReddy_MP గారు . (12/17) .
మీరు చేసే కుట్రలకు కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా , మార్పు రాకుండా ఇంకా ‘ చంద్రబాబు నాయుడు ‘ గారి పలకరిస్తున్నారంటే ఆయనంటే మీకు , మీ అల్లుడు గారు ఎంత భయపడుతున్నారో అర్థం అవుతుంది . (13/17).
మీ మహానేత ‘ వైయస్సార్ ‘ గారు ఆనాడు ‘ చంద్రబాబు గారు ‘ మీద అవినీతి ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో , కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 18 విచారణలకు ఆదేశించారు . (14/17) .
ఏ ఒక్క విచారణలో కూడా ‘ చంద్రబాబు నాయుడు ‘ గారి మీద ఏ ఒక్క అరోపణని నిరూపించలేక ‘ పోయారు ‘ .

మీరు అంతే ‘ పోతారు ‘ తప్పకుండా . (15/17).
మీలాంటి వాళ్ళు చేసే ఆరోపణలు , ఆయనని ‘ మచ్చలేని చంద్రుడి ‘ లా ప్రజల ముందు నిలబెడతాయి .

ఆయన మీద కుట్రలు చేయాలని చూసినవాళ్ళు , ‘ చంద్రబాబు నాయుడు ‘ గారిని ఏదో చేసేసాం అని సంకలు గుద్దుకున్న వాళ్ళు , చరిత్రలోనే లేకుండా పోయారు . (16/17) .
You can follow @Maganti_Ramji.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.