Follow the complete Thread
మన దేశంలో అభివృద్ధి చెందిన ఏ రాష్ట్రం అయినా తీసుకోండి అక్కడి ముఖ్యమంత్రులు 3 సార్లు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు పరిపాలించి ఉంటారు
ఆయా రాష్ట్ర ప్రజలలో తమ రాష్ట్రం పట్ల
కనీస బాధ్యత
అభివృద్ధి కాముకత
కుల, మత రహితంగా ఆలోచించడం ఉంటుంది
మన దేశంలో అభివృద్ధి చెందిన ఏ రాష్ట్రం అయినా తీసుకోండి అక్కడి ముఖ్యమంత్రులు 3 సార్లు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు పరిపాలించి ఉంటారు
ఆయా రాష్ట్ర ప్రజలలో తమ రాష్ట్రం పట్ల

కానీ ఆంధ్రాలో మాత్రం ప్రజలు పదే పదే ఈ తప్పులు చేస్తారు
కులంగా, మతంగా విడిపోవడం
ఒక ప్రాంతంగా ఐకమత్యంగా లేకపోవడం
అందువల్లే తెలుగువారి చెన్నపట్నం మద్రాసు నగరాన్ని వదులుకున్నాం కర్నూలు వదులుకున్నాం హైదరాబాద్ వదులుకున్నాం ఇప్పుడు అమరావతి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారుచేసుకున్నాం

అందువల్లే తెలుగువారి చెన్నపట్నం మద్రాసు నగరాన్ని వదులుకున్నాం కర్నూలు వదులుకున్నాం హైదరాబాద్ వదులుకున్నాం ఇప్పుడు అమరావతి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారుచేసుకున్నాం
ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం మహామేత ఈ రాష్ట్రాన్ని పాలించడం ఆయన ఈ రాష్ట్రానికి ఎవరు పరిపాలించినా కూడా సరిదిద్దలేని ఘోరమైన తప్పులు కొన్ని చేసి వెళ్ళిపోయాడు
ఒకటి ప్రజలకి అవసరం లేని తాయిలాలు అలవాటు చేసి "ప్రజలు సంక్షేమం మాత్రమే నిజమైన అభివృద్ధి అని భ్రమించేలా చేయడం"

దాని వల్ల ప్రజలకి అభివృద్ధి మీద ఏ మాత్రం ఆసక్తి లేకుండా పోయింది
అందుకే ప్రజలకి @ncbn చేసిన అభివృద్ధి ఏ మాత్రం రుచించటం లేదు
స్కాలర్షిప్ లు చివరి సంవత్సరం ఇచ్చిన వాడిని దేవుడిని చేసారు ( ఒక్క సంవత్సరం మేలు జరిగితేనే) మరి వేల ఉద్యోగాలు సృష్టించి చదువు పూర్తవుతుండగానే ఉద్యోగం వచ్చేలా చేసిన చంద్రబాబుని ఇంకెంత గొప్పగా చూడాలి ?

ఎవరు గుర్తించారు ? వారికి అభివృద్ధి మీద ఇష్టం లేదు

ఎవరు మారుస్తారు చెప్పండి ?