ప్రత్యేక హోదాపై కొన్ని ప్రశ్నలు, జవాబులు.
1.పార్లమెంటులో రాష్ట్రానికి పదేళ్ళు ప్రత్యేక హోదా కావాలి అని అడిగింది ఎవరు?
భాజపా.
2.ఎన్నికల సమయంలో, రాష్ట్రానికి అయిదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాం, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తాం అని చెప్పింది ఎవరు?

3.నీతీ ఆయోగ్ ప్రత్యేకహోదా ఇవ్వద్దు అని చెప్పిందని అబద్ధం చెప్పింది ఎవరు?
భాజపా.
4.15వ ఆర్థికసంఘం ప్రత్యేకహోదా ఇవ్వద్దు అని చెప్పిందని అబద్ధం చెప్పింది ఎవరు?
భాజపా.
5.విభజన బిల్లులో ప్రత్యేకహోదా లేదు కాబట్టి ఇవ్వటం సాధ్యపడదని వంకలు చెప్పింది ఎవరు?

6.ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది ఎవరు?
భాజపా.
7.ఈ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కావాలని బాబు అడిగితే, ఇవ్వము అని చెప్పిందెవరు?
భాజపా.
8.స్పెషల్ పర్పస్ వెహికిల్ వంకతో ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేము అని, ప్రత్యేక సాయం చేస్తామన్నది ఎవరు?

9. ప్రతి బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి చూపించింది ఎవరు?
భాజపా.
10. బాబు ప్రభుత్వం కేంద్రం నిథులకు యుసీలు ఇచ్చిందని చెప్పిందెవరు?
నీతీ ఆయోగ్, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ.
11. వాళ్ళు అలా చెప్పినా, పార్లమెంటులో యుసీలు ఇవ్వలేదనే అబద్ధం చెప్పిన ప్రధాని ఏ పార్టీ?
భాజపా