రాయాలి అనుకుంటే పెద్ద పెద్ద పేరాలు రాయగలను కానీ.. కొన్ని నిజాలు షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడుకుందాం..
ఆంద్రప్రదేశ్ లో మొత్తం మండలాలు 676...
మొత్తం టౌన్ లు (2011 సెన్సస్ ప్రకారం ) 104..
మొత్తం నగరాలు .... 30..
ఆంద్రప్రదేశ్ లో మొత్తం మండలాలు 676...
మొత్తం టౌన్ లు (2011 సెన్సస్ ప్రకారం ) 104..
మొత్తం నగరాలు .... 30..
రాష్ట్ర జనాభా 2011 సెన్సస్ ప్రకారం... 4 కోట్ల.97 లక్షలు.. ఇంకో కోటి పెరిగి మొత్తం 6 కోట్లు అయింది అనుకుంటే....
ఇవాళ లాంచ్ అయిన మొత్తం అంబులెన్స్ లు 1088..
అంటే ప్రతీ మండలానికి ఒకటి , టౌన్ కి రెండు, మూడు..
నగరానికి 4 నుండి 5 అంబులెన్స్ లు...
ఇవాళ లాంచ్ అయిన మొత్తం అంబులెన్స్ లు 1088..
అంటే ప్రతీ మండలానికి ఒకటి , టౌన్ కి రెండు, మూడు..
నగరానికి 4 నుండి 5 అంబులెన్స్ లు...
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మాములు గా అయితే ఒక లక్ష జనాభా కి ఒకటి, hilly region లో అయితే 70 వేల జనాభా కి ఒక అంబులెన్స్ ఉండాలి...
కానీ ఆంద్రప్రదేశ్ జనాభా 6 కోట్లు అయితే 1088 అంబులెన్స్ లు ఉన్నాయి అంటే ప్రతీ 55 వేల జనాభా కి ఒక అంబులెన్స్ ఉందిప్పుడు....
కానీ ఆంద్రప్రదేశ్ జనాభా 6 కోట్లు అయితే 1088 అంబులెన్స్ లు ఉన్నాయి అంటే ప్రతీ 55 వేల జనాభా కి ఒక అంబులెన్స్ ఉందిప్పుడు....
అంబులెన్స్ అంటే కేవలం ఆరోగ్యం బాగా లేని వ్యక్తిని, ప్రమాదం జరిగిన వ్యక్తిని తీసుకెళ్లి వాహనం లా కూడా లేదు... ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తికి పూర్తి స్థాయి వైద్యం అందే వరకు కావాల్సిన ఏమినీటిస్ అన్ని ఎక్విప్ చేసి ఉన్నయ్..
కేవలం ఆక్సిజన్ అందక రోడ్ ఆక్సిడెంట్ లలో మరణించిన వాళ్ళు ఎంతో మంది.. ఎంత పెద్ద ఆక్సిడెంట్ అయినా హాస్పిటల్ తీసుకెళ్లే లోపు ఆక్సిజన్ ఇవ్వగలిగితే కాపాడగలిగే కేస్ లో నూటికి 90...
జగన్ అభిమానిగా చెప్పట్లేదు... ఆక్సిడెంట్ అంటే ఏంటి, అది ఒక కుటుంబాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెల్సిన ఒక సగటు మధ్యతరగతి వ్యక్తిగా చెప్తున్న... 48 గంటల్లోపు ఆక్సిడెంట్ కేస్ ల జాయినింగ్ కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చాలి అనే నీ అద్భుతమైన ఆలోచనకు,
జానాల మీద వాళ్ళ ఆరోగ్యం మీద, వాళ్ళ మీద నీకున్న ప్రేమకి ఆ కమిట్మెంట్ కి

...
విద్య, వైద్యం మీద నువ్ తీసుకున్న తీసుకుంటున్న శ్రద్ద భవిష్యత్ తరాలకు పాఠం అవుతుంది... నీ పాలన పాఠ్యాంశం అవుద్దీ @ysjagan

విద్య, వైద్యం మీద నువ్ తీసుకున్న తీసుకుంటున్న శ్రద్ద భవిష్యత్ తరాలకు పాఠం అవుతుంది... నీ పాలన పాఠ్యాంశం అవుద్దీ @ysjagan