Emotional Good Bye to all my tiktok crushes
నీ నవ్వులే వెన్నెలనీ
మల్లెలనీ హరివిల్లులని
మల్లెలనీ హరివిల్లులని
నీ కాళ్ళను పట్టుకు వదలన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది
నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక
నీ చూపును చంద్రలేఖ నీ కొంగును ఏరువాక
బదులిమ్మంటు బ్రతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది
నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక
నీ చూపును చంద్రలేఖ నీ కొంగును ఏరువాక
బదులిమ్మంటు బ్రతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
తారలా ధృవతారలా నువ్వు వెయ్యేళ్ళు వెలగాలమ్మా
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నీ కళ్ళలోన కాటుక ఓ నల్లమబ్బు కాగా
నీ నవ్వులోని ఓ వేడుక ఓ మెరుపు వెలుగు కాగా
నీ నవ్వులోని ఓ వేడుక ఓ మెరుపు వెలుగు కాగా
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
రాగాలు తీసే నీ వల్లేనా
రెండు కాళ్ళ సినుకువి నువ్వు
గుండె సెర్లో దూకేసినొవు
అలల మూట ఇప్పేసినావు ఎంత సక్కగున్నావే
గుండె సెర్లో దూకేసినొవు
అలల మూట ఇప్పేసినావు ఎంత సక్కగున్నావే
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితారా
పలుకుతున్నది వలపు సితారా
కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేల కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేల కృష్ణమ్మా