కోవిడ్-19 వ్యాధి సోకిన తరువాత కాలక్రమం ఇలా ఉంటుంది.
మొదటి రోజు: వ్యాధి సంక్రమణ
1-5 రోజులు : వ్యాధి లక్షణాలు కనిపించవు (విండో పీరియడ్)
5-14 రోజులు: వ్యాధి లక్షణాలు కనిపించి వివిధ దశలలో తీవ్ర రూపం (ఇది వ్యాధి సోకిన వ్యక్తి రోగ నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది.

14-21 రోజులు: వ్యాధి లక్షణాలు తగ్గు ముఖం పడతాయి (వీరు ఇంకా వ్యాధిని వ్యాప్తి చేయగలరు)
21-28 రోజులు : స్వస్థత చేకూరుతుంది
21-28 రోజులు : స్వస్థత చేకూరుతుంది
ఇక వ్యాధి నిర్ధారణ పరీక్షల విషయానికి వస్తే...
5-14 రోజులు: Ig M పాజిటివ్ (ట్రూ నాట్ పరీక్షలు )
14-21 రోజులు: Ig G పాజిటివ్
1-28 రోజుల మధ్యలో SARS CoV RNA & Antigens పాజిటివ్ (అందుకే ఇది ఖచ్చితంగా నిర్ధారణ కొరకు వాడతారు)
గమనిక:
ఇది కేవలం మీ సమాచారం కోసం మాత్రమే

ముందుగానే పరీక్షలు చేసి, ముందుగానే వ్యాధి నిర్ధారణ చేసి, ముందుగానే వారికి చికిత్స అందించి వారిని "వేరుగా ఉంచడం" వలన వారి పరిస్థితి విషమించకుండా కోలుకునేలా చేయడంతో పాటు, వారి వలన వేరే వారికి వ్యాధి సంక్రమించే అవకాశాలు తగ్గించవచ్చు.
అత్యవసరం అయినప్పుడు ఆసుపత్రిని సందర్శిస్తే సరిపోతుంది. 80 శాతం మందికి ఎటువంటి సమస్యలు రావు. మిగిలిన 20 శాతం మందికి మాత్రమే వైద్య సహాయం అవసరం అవుతుంది.