ఉండ‌వ‌ల్లికి గారి కి నమస్కారాలు
1.రాష్ట్రానికి ప‌ట్టిన‌ 'సెగ గ‌డ్డ' నిమ్మ‌గ‌డ్డ ప్ర‌వ‌ర్త‌న‌ను సీనియ‌ర్ విశ్లేష‌కులు సీహెచ్ వీఎం కృష్ణారావు ప్రొ. నాగేశ్వ‌ర్‌, తెల‌కప‌ల్లి ర‌వి, కృష్ణం రాజు, ప్ర‌సాద‌రెడ్డి .. విమ‌ర్శించారు.
అత‌ను ‌టీడీపీ అనుకూల ధోర‌ణిలో వెళ్తున్నాడని బ‌హిరంగంగానే త‌ప్పు బ‌ట్టారు.

కానీ మీరు నిమ్మ‌గ‌డ్డ‌ను వెన‌కేసుకురావ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

2.మ‌ద్య నియంత్ర‌ణ దిశ‌గా అడుగులేస్తున్న జ‌గ‌న్..

అందులో భాగంగా మ‌ద్యం షాపుల‌ను ప్ర‌భుత్వ ప‌రం చేశాడు.
బాబు హ‌యాంలో ఉన్న 43 వేల బెల్టు షాపుల‌ను శాశ్వ‌తంగా మూసేశారు. 40 శాతం బార్ల‌ను, 33 శాతం మ‌ద్యం దుకాణాల‌ను మూసేయించారు. మ‌ద్యం దుకాణాల వ‌ద్ద ప‌ర్మిట్ రూమ్‌లు తీసేశారు. మ‌ద్యం అమ్మ‌కం వేల‌లు త‌గ్గించారు.
కేంద్రం ఏటా సిగిరెట్‌, గుట్కా ధ‌ర‌లు పెంచి ఎలాగైతే ప్ర‌జ‌ల‌ను వాటికి దూరం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌దో. ఇక్క‌డ ఏపీ ప్ర‌భుత్వం కూడా మ‌ద్యం ధ‌ర‌లు పెంచి వ్య‌స‌నాల‌కు దూరం చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది.

అయినా అక్క‌డ‌క్కడ జ‌రుగుతున్న మ‌ద్యం అక్ర‌మ త‌ర‌లింపు, లిక్క‌ర్ త‌యారీల‌ను
అరిక‌ట్ట‌డానికి SEB (Special Enforcement Bureau ) ప్ర‌భుత్వం శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తుంది.

3.కోవిడ్ నియంత్ర‌ణ‌
(Tackling COVID-19: Building from scratch, AP towers over other states
-Republic TV, June 24, 2020)
Other states are adopting Andhra Govt’s strategies against Covid-19
-NewsX, June 24, 2020

How Andhra is firmly testing, treating its way out of Covid crisis, but Telangana struggling
-The Print, June 22, 2020)

లో ఏపీ సీఎం అద్భుతంగా పనిచేస్తున్నార‌ని రోజూ నేష‌న‌ల్ మీడియాలో,
సోష‌ల్ మీడియాలో ఎవ‌రో జ‌డ్జిల‌ను ఉద్దేశించి ఆవేశంలో కామెంట్‌లు చేస్తే దానిని ప్ర‌భుత్వంపై నింద‌లు మోప‌డం స‌మంజ‌సం కాదేమో. ప్ర‌భుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఆగిపోతుందేమోన‌న్న ఆవేద‌న‌లో వార‌లా ప్ర‌వ‌ర్తించి వుండొచ్చు.

6.బాబు దిగిపోతూ మే 30 న ఖజానా లో కేవలం వంద కోట్లు పెట్టి
దిగిపోయాడు,జీతభత్యాలకే 6 వేల కోట్లు కావాలి అని ఆ రోజు ఈనాడు పత్రిక రాసింది.

అయినా ఏడాది పాల‌న‌లో రూ. 42 వేల కోట్లు సంక్షేమ ప‌థకాలకు ఖ‌ర్చు చేశారు జగన్ . 90 శాతం హామీల‌ను మొద‌టి ఏడాదిలోనే పూర్తి చేశారు.
త‌న‌కు మేనిఫెస్టో భ‌గ‌వ‌ద్గీత‌, బైబిల్‌, ఖురాన్ అని చెప్పిన మాట‌ల‌ను తుచ త‌ప్ప‌కుండా పాటించారు.

జగన్ తన ఇబ్బందులు తాను పడి డబ్బు సమకూర్చుతున్నారు కదా , మీకు బాదేంటి Sir ?

ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే స్థితిలో హామీల‌న్నీ నెర‌వేర్చుకుంటూ పోతున్న‌ప్పుడూ అభినందించ‌క‌పోయినా ప‌ర్వాలేదు
విమ‌ర్శించి న‌లుగురిలో మీరు ప‌లుచ‌న కావ‌ద్దు.

7.గ‌తేడాది వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇసుక కొర‌త ఏర్పడింది. ఈసారి క‌రోనా కార‌ణంగా ఇసుక ఆలస్యంగా తవ్వడం మొదలయింది . ఈ లోపు వర్షాలు మొదలెయ్యాయి.అక్కడక్కడా కొంత ఇబ్బంది ఉంటుంది మరి
ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడో చిన్న లోపం ఉంటె దాన్ని భూతద్దం లో చూపడం మీకు తగునా Sir ?

మీ మాటలను ఎల్లో మీడియా వాడుకొంటుంది అని తెలిసి కూడా మీరు ఇలా చేయడం భావ్యమా Sir..!!!
8.చివరిగా
అనుభవం లేక పోయినా అప్పుల కుప్ప గా ఉన్న రాష్ట్రాన్ని ప్రగతిపధం వైపు నడిపిస్తూ ఇంకోపక్క నారా కాసురుడు అయినా బాబు అను కుల మీడియా ఈనాడు జ్యోతి TV5 ABN మరియు కుల మేధావులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు జగన్

వీలుంటే ఆశీర్వదించండి కానీ రాళ్లేయకండి సర్ !!!
You can follow @Bendu_apparao.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.