Thread

The World should Know the Blunt Lies and how Over Confidence had costed the lives of Common People

వాడేవాడో ఒకనికి కరోన వచ్చింది,వాడు దుబాయి పోయి కాలవడ్డడు..బెంగుళూరు పోయి కాలవడ్డడు,సన్నాసీ,దరిద్రుడు

సారూ మీ ఎమ్యెల్యేలు ముగ్గురికి కరోనా ఒచ్చింది సారూ
ఇప్పుడు ఏం అంటవ్
కరోనా రాదు -- వస్తే మాస్కులు ఏం లేకుండనే మేమంతా పోయి రక్షించుకుంటాం

యాడ పోయినారు సారు... ఎవ్వల్ రాలే ఎందీ... ఇంట్ల వీడియో కాన్ఫరెన్సులకు కూడా మాస్కులు పెట్కుంటిరి కదా మీరు
22డిగ్రీలు దాటితే కరోనా రాదు -
దానికి డబుల్ - 44 డిగ్రీలు ఒచ్చినా కూడా కేసులు పెరుగుకుంటానే పోయినయ్ మరి - శిత్రమ్ ఉన్నది గిది

Whoever that Scientist is , He should be punished for passing misinformation to CM of State itself and misguiding the whole State.
5000కోట్లు ఐనా పెడ్తాం...

మొన్న రోడ్ల మీదకొచ్చి మమ్ముల పట్టించుకోండ్రీ అని డాక్టర్లు సమ్మె చేసిండ్రు...గట్ల ఉంటది మన మాటలకు చేతలకు తేడా
When a Reporter Questions - This is the Arrogant Answer
ఏ నీకేం తెల్వది ...అంతా బ్రహ్మాండంగ ఉంది...నువ్ యాడ పోయినావో ఎందో
ఎవలకు పాసిటీవ్ వచ్చినా గాంధీ ఆసుపత్రికే రావాలే

ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్యెల్యేలకు .వాళ్ళ కుటుంబాలకు కరోనా వచ్చింది సారు....ఒక్కల్లు కూడా గాంధీకి రాలే...ఏం జెద్దామ్ అంటవ్ మరి
అగో వచ్చే....యుద్దప్రాతిపదికన గచ్చిబౌలి ల ఆసుపత్రి జెశ్నమ్ అంటిరి...ఇంతవరకూ దాని గతి ఏంది అనేది తెల్వదు
Knowledge of Telangana Ministers

CM - Paracetomol ఎస్కుంటే సాలు... గోలి సాలు

Errabelli Dayakar Rao - ఉడుకు నీళ్ళు తాగాలే ...గరం నీళ్ళు తాగితే కడుపులకు పోతది...కరోనా కరిగి కిందికెళ్లి పీక్తది

Mallareddy - హరిత హారామ్ చేస్తే కరోనా పోతది
Want to know how well Telangana is Treating its Patients.
Listen to this, the Words of a Journalists who lost his life in Gandhi Hospital .
From the Mouth of the brother of Diseased Person , Journalist Manojs Brother
Hospitals Deny Admission
Patient Dies after going around 10 hospitals
And a Daily Routine of Telangana Government - To get slams from High Court

On Testings, HC should Order
Regarding Info HC Should Order
Regarding Dead or Alive - HC Should Intervene
You can follow @TylerDurden_.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.