@ncbn గారికి, నేను ఏకలవ్య శిష్యునిగా మారడానికి కారణం..
వారి.. నిరంతర శ్రమైక జీవన విధానం.
తలపెట్టిన ప్రతి పనినీ.. మనఃపూర్వకంగా చేయడం.
ఉదా: #అమరావతి పర్యటనకు... తగినంత సమాచారంతో సహా వెళ్లడం.
#ChaloAmaravati
#PeoplesCapitalAmaravati
#SaveAmaravati
#JaganFailedCM

ఉదా: #అమరావతి పర్యటనకు... తగినంత సమాచారంతో సహా వెళ్లడం.
#ChaloAmaravati
#PeoplesCapitalAmaravati
#SaveAmaravati
#JaganFailedCM
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని #అమరావతి కోసం శంకుస్థాపన చేసిన ప్రదేశానికి.. సాష్టాంగ నమస్కారం చేసిన చంద్రబాబు నాయుడు గారు..
#ChaloAmaravati #SaveAmaravati #PeoplesCapitalAmaravati

#ChaloAmaravati #SaveAmaravati #PeoplesCapitalAmaravati
మన అమరావతి... మన ఆంధ్రప్రదేశ్... మన చంద్రబాబు నాయుడు గారు.
#ChaloAmaravati #SaveAmaravati #PeoplesCapitalAmaravati

#ChaloAmaravati #SaveAmaravati #PeoplesCapitalAmaravati
ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడేమో...ప్రాణం పెట్టి పని చేసి / చేయించి, ఒక ప్రజా నగరానికి ప్రాణం పోశారు.
ఇప్పుడు..స్మశానం, గ్రాఫిక్స్ అనే మాటలు వింటూ..
నిస్సహాయoగా ఉన్న., #అమరావతి రైతుల మోములో.. నేనున్నా అని ఆత్మవిశ్వాసం కలిగించారు.

#SaveAmaravati
ఇప్పుడు..స్మశానం, గ్రాఫిక్స్ అనే మాటలు వింటూ..
నిస్సహాయoగా ఉన్న., #అమరావతి రైతుల మోములో.. నేనున్నా అని ఆత్మవిశ్వాసం కలిగించారు.

#SaveAmaravati
మీరు రాళ్లతో బస్సు అద్దాలు పగల గొడితే.. @ncbn గారు బెదిరిపోతారా...!!
మీ..మూర్ఖత్వం కాకపోతే...
సాక్షాత్తూ.. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే.. మా నాయకుడిని, ముందుండి నడిపిస్తున్నాడు...

#ChaloAmaravati
#PeoplesCapitalAmaravati
#SaveAmaravati
మీ..మూర్ఖత్వం కాకపోతే...

సాక్షాత్తూ.. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే.. మా నాయకుడిని, ముందుండి నడిపిస్తున్నాడు...

#ChaloAmaravati
#PeoplesCapitalAmaravati
#SaveAmaravati
వీరిలో ఒక్కడైనా.. రాజధాని #అమరావతి కి భూమి ఇచ్చిన రైతు లాగా ఉన్నాడా...
ఉంటే.. చేయాల్సింది, ఇక్కడ కాదు. @ysjagan ఇంటి ముందు.
కాల్చాల్సింది.. దిష్టి బొమ్మను కాదు.
రంగు లేసే బ్రష్ లను..

పోన్లే.. ఈ విధంగా, మా #చంద్రబాబు గారికి దిష్టి కూడా పోతుంది
https://twitter.com/asianet_telugu/status/1199960528963043328?s=20

ఉంటే.. చేయాల్సింది, ఇక్కడ కాదు. @ysjagan ఇంటి ముందు.
కాల్చాల్సింది.. దిష్టి బొమ్మను కాదు.
రంగు లేసే బ్రష్ లను..

పోన్లే.. ఈ విధంగా, మా #చంద్రబాబు గారికి దిష్టి కూడా పోతుంది

ఆత్మ విశ్వాసం గల నాయకుడు..
భరోసా పొందిన ప్రజలు..
పసుపు మయమైన.. పుడమి తల్లి..
శత్రువులకు.. రాత్రంతా నిద్ర దూరం చేసే కారణం..
అన్నీ కలగలిపి.. ఒకే ఒక్క చిత్రంలో..
#SaveAmaravati
#PeoplesCapitalAmaravati
#ChaloAmaravati
భరోసా పొందిన ప్రజలు..
పసుపు మయమైన.. పుడమి తల్లి..
శత్రువులకు.. రాత్రంతా నిద్ర దూరం చేసే కారణం..
అన్నీ కలగలిపి.. ఒకే ఒక్క చిత్రంలో..
#SaveAmaravati
#PeoplesCapitalAmaravati
#ChaloAmaravati
#6MonthsFailedCMJagan #JaganFailedCM
కేంద్రానికి ఒణుకు పుట్టించాం..
ప్రపంచమే మనల్ని చూసి భయపడేలా చెయ్యగలిగాం
కేంద్రానికి ఒణుకు పుట్టించాం..
ప్రపంచమే మనల్ని చూసి భయపడేలా చెయ్యగలిగాం

#మోడి గారి మెడలు వంచుతాను అన్నావు...
ఆ వంచేదేదో త్వరగా వంచు, ఆ పట్టుకునేదేదో త్వరగా.. కాస్త గట్టిగా పట్టుకో..
@SuprajaKilari @niranjani5 @RekhaNarus @saibollineni @VijethaUK @raghuram313
#6MonthsFailedCMJagan
#JaganFailedCM
ఆ వంచేదేదో త్వరగా వంచు, ఆ పట్టుకునేదేదో త్వరగా.. కాస్త గట్టిగా పట్టుకో..

@SuprajaKilari @niranjani5 @RekhaNarus @saibollineni @VijethaUK @raghuram313
#6MonthsFailedCMJagan
#JaganFailedCM
ఈ ఆరు నెలల్లో.. జగన్ వెలగబెట్టిన రాచ కార్యాలు..
#6MonthsFailedCMJagan
#JaganFailedCM
https://drive.google.com/folderview?id=1G0vPbN_9xMIQ_wQkaC3jweLi-mtMS3Cy

#6MonthsFailedCMJagan
#JaganFailedCM
https://drive.google.com/folderview?id=1G0vPbN_9xMIQ_wQkaC3jweLi-mtMS3Cy
#6MonthsFailedCMJagan
#JaganFailedCM #YSJaganFailedCM https://twitter.com/kvnswami/status/1196263947155861504?s=20
#JaganFailedCM #YSJaganFailedCM https://twitter.com/kvnswami/status/1196263947155861504?s=20
రాధ కృష్ణ గారి పాయింట్స్:
"కట్టె, కొట్టె.. తెచ్చె" అన్నట్లుగా ఉంటాయి

ఏదన్నా కావాలంటే... అడుక్కోవాలి, సమ్మె చేయకూడదు : కేసీఆర్
"వైస్సార్ ని చంపింది రిలయన్స్ వాళ్ళు" ప్రతిపక్షంలో ఉండగా జగన్ & విజయమ్మ
"కట్టె, కొట్టె.. తెచ్చె" అన్నట్లుగా ఉంటాయి

ఏదన్నా కావాలంటే... అడుక్కోవాలి, సమ్మె చేయకూడదు : కేసీఆర్
"వైస్సార్ ని చంపింది రిలయన్స్ వాళ్ళు" ప్రతిపక్షంలో ఉండగా జగన్ & విజయమ్మ
జగన్ పరిస్థితి:
షoడ్ర బాబు గారి అవినీతిని నిరూపిస్తే..
మంచి బహుమతి ఇస్తానని చెప్పినప్పటికీ..
ఉద్యోగులు చేయలేకపోయారు.
ఏ తప్పు చేయని/చేయలేని.. #లోకేష్ ని, పప్పు అని అనడం/అనిపించడం తప్ప.. ఇంకేం చేయలేక పోతున్నా..
పడుకుంటే, నిద్రపట్టడానికి.. రోజూ ఒక యుద్ధమే చేయాల్సివస్తుంది.

తెలుగులో..సులువుగా టైపింగ్ చేయడం కోసం.,
ఆండ్రాయిడ్ ఫోన్ అయితే..గూగుల్ ఇండిక్ కీబోర్డ్.,
విండోస్ కంప్యూటర్ అయితే.. మైక్రోసాఫ్ట్ ఇండిక్ టూల్.,
ఐఫోన్ వాడేవారైతే..స్వలేఖ
వాడి చూడండి.

వాడి చూడండి.

ఆ ముఖంలో ...
ప్రయాణం తాలూకు.. అలసట ఉండదు,
రోజంతా పనిచేసినా.. అలుపు తెలియదు,
ఎంత ఎదిగినా.. గర్వం కనపడదు,
ఏ స్థితిలో ఉన్నా.. రాజసం తగ్గదు,
చూసేవారికి.. స్ఫూర్తి కలిగించక మానదు,
ఇలాగే.. నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలి #చంద్రబాబు గారు

ఇలాగే.. నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలి #చంద్రబాబు గారు

నారా లోకేష్ గారికి..
మంగళగిరి అని పలకడం రాకపోవచ్చు..
అదేమి, తండ్రి అధికార మదంతో.. మంది సొమ్ము తినడం కంటే నేరమేమి కాదుగా
ఆప్యాయంగా ఇచ్చిన మజ్జిగను.. తియ్యగా ఉందన్నాడు..
అదేమి, పిన తండ్రిని చంపుకున్నoత ఘోరం కాదుగా
#NaraLokeshVsYSJagan

అదేమి, తండ్రి అధికార మదంతో.. మంది సొమ్ము తినడం కంటే నేరమేమి కాదుగా

అదేమి, పిన తండ్రిని చంపుకున్నoత ఘోరం కాదుగా

#NaraLokeshVsYSJagan
అప్పటికీ... ఇప్పటికీ, ఏం మారింది సార్..
ప్రతీ శుక్రవారం నాంపల్లి లోని సీబీఐ కోర్ట్ జడ్జి గారి ముందు చేయి కట్టుకుని నిలబడేవాడు.
ఇప్పుడు కొత్తగా... ఢిల్లీ లోని రాజకీయ నాయకుల కాళ్ళు పట్టుకుంటున్నాడు.
ప్లేస్ మాత్రమేగా మారింది.

ప్లేస్ మాత్రమేగా మారింది.
దారుణం జరిగింది..
క్రూరులు పట్టుబడ్డారు..
దానికి కారణం తెలిసింది..
దేశం మొత్తం ఘొల్లుమంది..
సత్వర న్యాయం కోరుకుంది..
ఎన్కౌంటర్ చేశారు / జరిగింది..
తరువాత..
.
.
.
.
ఇంకేముంది...
మానవతా వాదులు, టీవీల్లోకి రావడం,
వారి సోది... మనం వినడం

#DishaCase #hyderabadpolice
క్రూరులు పట్టుబడ్డారు..
దానికి కారణం తెలిసింది..
దేశం మొత్తం ఘొల్లుమంది..
సత్వర న్యాయం కోరుకుంది..
ఎన్కౌంటర్ చేశారు / జరిగింది..
తరువాత..
.
.
.
.
ఇంకేముంది...
మానవతా వాదులు, టీవీల్లోకి రావడం,
వారి సోది... మనం వినడం

#DishaCase #hyderabadpolice