See the pathetic condition of the Premiere public hospital in #Hyderabad https://twitter.com/shanthchandra/status/1080422417774858241
అలసిపోయాం .. కాన్పు చేయలేము .... ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా మూత్రశాలలో పేద మహిళా ప్రసవం ... ఇదీ మన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితీ https://twitter.com/srinivas2103/status/1081896371999985671
పేరుకు మాత్రం పెద్దాసుపత్రి .... లోపల మాత్రం "చెత్తా"సుపత్రి ... గిదీ నల్లగొండ జిల్లా ఆసుపత్రి లో పారిశుద్యం పరిస్థితి
రోజు రెండు వేల మంది గర్భిణీలకు యాతన
అంతా గుత్తేదారుల దయ... మూడేళ్లయినా సాగుతున్న నిర్మాణం...
ఇదీ పరిస్థితీ
రోజంతా పిట్టగూట్లో పూకట్ల పుబ్లిసిటీ చేసుకునే రారాజులు ఒక్కాపారి గిటుదిక్కు తొంగిసూస్తే పాపమా ???
అంతా గుత్తేదారుల దయ... మూడేళ్లయినా సాగుతున్న నిర్మాణం...
ఇదీ పరిస్థితీ
రోజంతా పిట్టగూట్లో పూకట్ల పుబ్లిసిటీ చేసుకునే రారాజులు ఒక్కాపారి గిటుదిక్కు తొంగిసూస్తే పాపమా ???
నిమ్స్ లో రోగులకు నరకయాతన http://epaper.navatelangana.com/c/38771982